satyalakshmistp@gmail.com
Friday, March 13, 2026
కాలూ కన్నూ నిలిచేనా
మనసు మాట పలికేనా
బిడియమో మోమాటమో
తనువు వునికి తనకపు దారి పట్టించవూ!
శరీరపు గ్రంధుల్లో వూటలు
మనసుమాటలని తడపవూ
తడబడే భాష తమకపు
తొందరలో క జారేను
నోరూ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment