Shared with Friends
చీకటన్న రాతిరో నలుపో యఙ్ఞానమో
కనరావు రూపు,సత్యశ్రేయంబులవి
నిక్షిప్తంబులనర్ఘ రత్నములు
అవగతమగునాత్మవివేచనమున
వెలిగెడిదృక్కులు కనులపాటవమైన
కనుగవచివరలె వెలుగుకుచివరలు.
వెలిగినయాత్మ తన్మాత్రల గడచి పెం
జీకటుల జీరి భవబంధముల దృంచి
ధగధ్ధవళకమలయశోశోభంగనదె!
No comments:
Post a Comment