Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

26 February 2018 
Shared with Friends
26 ఫిబ్రవరి 2017 03:51 AMకి ·
పాలపుంతన రంగవల్లి
నేలనిండిన వానవెల్లి
చంద్రకాంతి నారలల్లి
ఇంద్రధనుసు చారలద్ది
పుడమితల్లి మేనిపైన
పాలకుండ సురలనొంపె.
Venkata Rama Krishnayya Tippabhotla
అన్నా! పోతన్నగారావేసించారా!

No comments:

Post a Comment