Friday, March 13, 2026

 9 December 2016

 
Shared with Friends
కలలన్నీ కరిగిపోవు,కొన్ని
పగలు వెలుగవుతాయి
తల తిరిగిపోయేలా నిజమయి
నిలవరిస్తాయి పగలు వ్యక్తి త్వాన్ని
స్పృహ నిస్పృహ తోడూ నీడా అయినప్పుడు
ధ్యానమూ పర ధ్యానమూ నీతో వేళాకోళ మాడే వేళ
పగలూ రాత్రీ కను రెప్పల క్రింద కాలం చేసినప్పుడు
నడిచే దీపము కొడి కడుతున్ది,
చమురు లేని దీపము నీడలేని నిజము
భ్రమణాన్తర మరణమేగా,నాలుకల వాచాలత
మరణాంతర వివర సమాహారమేగా

No comments:

Post a Comment