satyalakshmistp@gmail.com
Friday, March 13, 2026
ప్రకృతి పరచిన లేరంగుల ఝావళి
లేడికూనలాడి పరవసించు పచ్చిక
తరు వివరముల ఒదిగిన చిత్తరువు
మదిమంద్ర గంభీర శాంతచిత్తమౌగదె
వనఋహ విహార నీహార వాటికంగని
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment