Friday, March 13, 2026

 పోతన యన్న పో 'తన'!, తనువున

తపో నియతన మనమున ధన తమో
గుణముల గణన చేయని ఘన తాపసి
తాపసమందార స్తుతిన పండిన యతి

No comments:

Post a Comment