Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

15 April 2018 
Shared with Friends
వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాలి
కానీ ఇరు పార్శ్వాల వెంట అంటి ంత పొదలు
సంగతుల గతులతో కట్టి పడేస్తాయి
ఏదీ నిన్ను చేరుకునే లోపే గతించేస్తానే మో
లేదా కళ్ళు మూసుకు గతంలోకి దూకాలి
కానీ పది వేల అడుగులు పడిపోనూ
ఇది సందర్భము ధైర్యము చేస్తాను
అయ్యో ఎవరెవరో దారితొలిగిపోతున్నారు
రాలిపోతున్న నక్షత్రాలు పెనుచీకట్లు చిమ్ముతున్నాయి
యశస్సు చూసే లోగా తమస్సు ఆవరించేస్తోంది
ఈరోజు వాడి పుట్టిన రోజు,నే పసిగా వున్న ప్పుడు
రోజూ కొత్త సంగతులు పుడుతూనే ఉండేవి.
ప్రతి రోజూ పుట్ట్టే సంగతులతో పెద్దయ్యాము
అయితే భయామౌతోంది మాయమయిన
ఆలయాలూ లయించిపోయిన విగ్రహాలు
తల్చుకుంటే కంపనమౌతోంది
ఏమీ కాంక్షించను కానీ కుశల మడుగు తా

No comments:

Post a Comment