Friday, March 13, 2026

 30 December 2019

 
Shared with Friends
పుణ్య ప్రవచనమిది మది దోచు
గణ్యచపల భ్రమల తొలగ దీర్చు
అన్య చింతలజీరి యుత్తర ద్వార
ధన్య దర్శన యార్తిని మదిన నింపు
మహనీయుడాతడు యోగి పుంగవుడు
దాస విష్ణుడతడు సకలజనులబాంధవుడు
వీరవైష్ణవవిమల యశోధీమహి పరమహంస
పరివ్రాజక అపరరామానుజావతార మూర్తి
అవధరించుడో ప్రజలార, సావధాన,సావధాన!

https://www.facebook.com/share/p/1AArQzh34u/

No comments:

Post a Comment