Friday, March 13, 2026

 Satya Maringanti · 27 November 2016

 
Shared with Frie
నోట్లు చెల్లకపోవడము చెల్లింపుకు నోట్లు చేతిలోలేకపోవడమూ వేరే వేరే విషయాలు. ఆర్జన కలిగి నోట్ల కరవు వల్ల ఇబ్బంది పదే వాళ్ళ సంగతి ఆరు నెల్లో ఆరు వారోలో సరే ఆరు సంవత్సరాలుగ ఉద్యోగమూ, సర యిన సంపాడనా సంక్షేమమూ లేని వాళ్ళ గురించి ఓ సోదరులారా ఆలోచించండి. మన దేశము ఇంకాపూర్ణ ఉద్యోగితకీ కనీస ఆర్జనకీ చాల దూరంలో ఉంది. చిన్న చిన్న ప్రయత్నాలూ,పెద్దపెద్ద నిర్ణయాలుగా మారిపోయాయి. దయకలిగి అన్నాన్నీ అవసరాన్నీ పంచుకుంటే సమ భావమూ,షోషలైజమూ ఆకలి కొరతని తప్పక తీరుస్తాయి.పట్టాలమీదికి రైలు ఎక్కీతే సకల జనులూ జీవించే పరిస్తితి వస్తుంది. జడ్గీలూ, పత్రికలవాళ్ళూ,మామూలు నాలాంటి వాళ్ళూపట్టిన్చుకున్దాము అవసరాలని. నాదగ్గరమీ దగ్గరా ఉన్న హుండీలనీ బద్దలకొడదాము చిల్లరలు పోగు చేసి పరస్పరం ఆదుకొందాము. రండి,చిల్లరలు పట్టుకు బంకుల వాళ్ళకిద్దాము అవసరాన్ని తీరుద్దాము. తిట్టు కోవడమూ, వెక్కిరింతలూ మాని చెయ్యీ చెయ్యీ కలిపి చూద్దాము

No comments:

Post a Comment