Friday, March 13, 2026

 18 December 2016

 
ఏ మది కళవళ పడక వెలుగొన్దు
చిరు బుడతడు వెలుగై చెలరేగు తరి!
చెయ్యెత్తి నీటివిడుచు బలి చేష్టలుదక్కి
కళవళ పడక వుళగళన్ద సేవన
హరిహరి యని రవమునపలికె!
గొడు గంతటి బడుగు బాపడు
జడలు విప్పిన శివుడికైవడి
జగము లెల్ల తానయ్యె వడిన
తిరు మెనికి తళుకులద్దె
చెదిరిన నక్షత్ర గ్రహ మండలములు
రాపిడికి రాలిన రవ్వలు
నవ్య నభోమండలములయ్యే
జన్దెపు పోగులు శివదేవుని అల్లెవలె
విరళీకృత వేదఘోషను వల్లె వేశె
ఓంకార ఝంకార విన్యా సములు
పొలిఘ పొలిఘ యని ఘోషి ల్లె
విభ్రమ సుప్త జగతిని జాగు చేయగ
ఏ మది కళవళ పడక వెలుగొన్దు
చిరు బుడతడు వెలుగై చెలరేగుతరి!
చెయ్యెత్తి నీటివిడుచు బలి చేష్టలుదక్కి
కళవళ పడక వుళగళన్ద సేవన
హరిహరి యని రవమునపలికె!
గొడు గంతటి బడుగు బాపడు
జడలు విప్పిన శివుడి కైవడి
జగము లెల్ల తానయ్యె వడిన
నక్షత్ర గ్రహ మండలములు
రాపిడికి రాలిన రవ్వలై
తిరు మెనికి తళుకులద్దె
సామగానమున సాగెడి జన్దెము
శివదేవుని అల్లెవలె
వేదఘోషను వల్లె వేశె
ఓంకార ఝంకార విన్యాసములు
పొలిఘ పొలిఘ యని ఘోషిల్లె
విభ్రమ సుప్త జగతిని జాగుచేయగ

No comments:

Post a Comment