Satyanarayana Charyulu Maringanti
కాళ్ళున్నాయా
పరిగెట్టెమనసా
కాళ్ళకు కళ్ళున్నాయేమో
భృగువు తన్నెరుగక తన్నె
తిన్నయ్య కన్ను తుడిపె
ఓ రాజమ్మన్యులారా
పాలక ఖామందులారా
పండిత వందితులారా
కాళ్ళకి సార్ధకత కళ్ళెట్టుకు
ముళ్ళదారి మళ్ళి
ముందుకుసాగాలని
ఆబాట తీరాలంటె
ఉద్దాలక శ్రధ్ధాళువులై
చెవికట్టుకు దౌర్భాగ్యుల
మొర వినాల్సిందే
No comments:
Post a Comment