Sunday, September 13, 2015


 ఎంత వగచితిమి, తత్క్షణ మెంత
విస్ఫోటకము శిలలె ద్రవించి కన్నీట
కన్న తల్లి గోదారి చెంగు తడపెగదా
అమ్మా గోద,కన్న బిడ్డలు కన్నమే యమ్మ నీదు సలిలములు మాకు ప్రాణములు,పుణ్యములుగోరి మెకములమై తోబుట్టుల త్రొక్కితిమమ్మ కావవె,వారిని,కన్న వారిని బాపవె ధుఖము,జన్మ సంచిత పాపము శమింప గదె పుణ్య పుష్కర తీర్థ విశేషమున వారల

Wednesday, 22 July 2015 at 21:21 UTC+05:30
Tiruvengalan Swaamin added a new photo to the album Timeline Photos.
This is the most ancient temple at Kharod and is still in use. As per an inscription in the temple, Isanadeva, an early king of the Panduvamshi dynasty, probably built this temple however his inscription is very much damaged so it cannot be said with determination. A later inscription of the Kalchuri king Ratnadeva III also does not talk about the foundation of the temple. However this inscription is very important from historical point of view as it give a long genealogical list of the Kalchuri kings. This temple is dedicated to Shiva who is present in his lingam form inside the sanctum. However the temple has seen many renovations and repairs and its old character is almost lost now. A COPY PASTE FROM THE PAGES OF INTERNET: INDIAN HISTORY AND ARCHITECTURE

Monday, 20 July 2015 at 12:36 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
జ్ఞాన వితరణ వూపిరిలో వ్యకమైతే
ముసలితనముండేది నీ భ్రుకుటి ముడుతల్లోనే
సూక్ష్మాలూ,స్తూలాలు,పదార్ధాలే
ప్రతిపదార్ధంలోపరమాత్మేవుండేది
అయితే స్థూలాలకి నీడలుంటాయి
నిర్హేతుకమైన రూపాలుంటాయి అంతేకాదు
అరిషడ్వర్గాలనే తొడుగులుంటాయి
కాలవిస్ఫోటనములో ప్రతీది విచ్చిత్తి పొందేదే
వుదయించేవి అస్తమిస్తాయి
పెరుగుతున్నప్పుడు సంతరించుకున్నవి
కరిగిపొయే,కాల్పనికలే,కానీ
అవి ఆత్మ పదార్దాన్ని వేరుచేస్తాయి
నీడలు విడిపోయి క్రీనీడలు పురుడుపోసుకుంటాయి
మైల తొలగినతరువాత మరిన్ని ప్రాణులౌతాయి
మళ్ళీ,మళ్ళీ, నీడలు ప్రచోదనము చెందుతాయి
నిజంగా ప్రపంచమంతా నీడలమయమే
మాయమయ్యే ప్రాణాలు,కనుపించని నీడలే
వెంపర్లాడే వాంచలు చచినా వదలవు
ఆత్మచేత పరకాయప్రవేశము చేయిస్తాయి
తస్మాత్ జాగ్రత,నీడ వూడేలోగా,నిజమునేర్చు
జీవముండగానే,కొరికలను కడతేర్చు,
అక్క మహాదేవి,హరుడికి కురులుదువ్వి అమ్మై సేవించింది
ఆండాళ్ తల్లి ఆముక్త మాల్యద అయినది
భక్తి తోడిదే పరిపూర్ణ ప్రేమ
శైశవ యవ్వనావస్తలు,మోహాన్ని పెంచేవే
కానీ,జ్ఞానలేశము ప్రేమ త్రాగి పెద్దైతే
ఆత్మ పరిపూర్ణమై,దేహాన్ని
( ఓం త్ర్య్-ఆంబకం యజామహె
సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకం-
ఇవ బంధనాన్ మోక్షీయ య మామృతాత్ ||)
,పండిన దోస వలె తొడిమ వూడి
ఆత్మ జీవునినుండి విడివడుతుంది.



కళ్ళన్నిటికీ దృష్టొకటే



శ్వేదము చిందించాల్సిన తరుణములో సేద తీరుట న్యాయమా
ఓ యువతా, నీ శ్రమ నీకు నీ దేశానికీ అమృతము,ఆద మరిచేవేళ
కాదు సుమా ,మనస్వివికా మరి మనస్సును కుదురుచేసుకో
అవసరమొక పరుగైతే రెండు సాధనచెయ్యి ఒక అడుగు తడబడ్డా
అనుకోకుండా అవరోధమొస్తే రెండోపరుగు తడబాటుని దిద్దుతుంది.
నేడూ,నీదే రేపూనీదే,ఎందుకంటే భవిత నీదే,అవునా
వళ్ళంటా కళ్ళున్నా కళ్ళన్నిటికీ దృష్టొకటే  సుమా

Saturday, September 12, 2015

వెన్నెలా కురిసేను ఓ కిన్నెరా







వెన్నెలా కురిసేను ఓ కిన్నెరా
నేల తల్లి వళ్ళు తడిసేను ఓ కిన్నెరా
వెన్నుని వేణువు ఓ కిన్నెరా
గాలి పాట పాడేను ఓ కిన్నెరా
గొంతునీ కలుపు ఓ కిన్నెరా
కొండకోనల్లు దాటీ ఓ కిన్నెరా
పైనున్న మబ్బుల్ని ఓ కిన్నెరా
నీ పాటచేరాలి ఓ కిన్నెరా
మబ్బులా దేముడూ ఓ కిన్నెరా
నీటి బుంగై పొంగాలి ఓ కిన్నెరా
కొండ కోనల్లు ఓ కిన్నెరా
నీటి కొంగలైపోవాలి ఓ కిన్నెరా
కొంగలన్ని గుంపై ఓ కిన్నెరా
 నేల దారి చూపలి ఓ కిన్నెరా
అమ్మ గంగకీ ఓ కిన్నెరా
పల్లె పల్లె కీ ఓ కిన్నెరా
నీరు వెల్లువై చేరాలి ఓ కిన్నెరా
చెరువులూ దొరువులూ ఓ కిన్నెరా
నిండు కుండలై పోవాలి ఓ కిన్నెరా
వరి చేలు పండాలి ఓ కిన్నెరా
మా కరువు తీరాలి ఓ కిన్నెరా
, బంగరు వాక ఓ కిన్నెరా
నాప సానివేమి కాదు ఓ కిన్నెరా
దేవ యానివే ఓ కిన్నెరా
మా వూండ్ల పసిడిపంటలూ ఓ కిన్నెరా
నీవు పోసిన పురిటి సిరులే ఓ కిన్నెరా
కొండకోనల్ల పాటలూ ఓ కిన్నెరా
మా తెలుగు సొగసులూ ఓ కిన్నెరా
జగతికెల్ల మెరుపులూ ఓ కిన్నెరా

కృతీ,ఆకృతీ అయిన ఓ ప్రకృతీ
కొమ్మల రెమ్మల వేణువూ
అలను కొలనులో గలగలా
నిరుటి తరాలలో విన్న పాటే
నేడు పూచిన వేప,వీచిన గాలి
ఆనాటి నీ కలకూజిత పరిమళమే
అయినా నిన్ను నిన్నటి యుగంలోనూ చూడలేదు
నీ నిరంతర వారసత్వాన్ని నేనూ ఆఘ్రాణిస్తున్నా
నేటి పాట ఆనాటి సజీవ మాతృకే సుమా
కొండల సాక్షీ అబద్ధమే, జీవజలాలసాక్షీ అబద్ధమే
, నీ అమృతగానానికి సాక్షులు కావవి
లుప్తమైన మాన మర్యాదల అప్రాణులవి
నీ గానము సనాతనమూ,అవినాశము
ఎందుకంటే,జగతిలో నీ'వలంపటవు
వున్నతేనీ ధర్మము,ధ్యేయము
మానవ వినాశకీలల కందవు అయినా
నీ ఆధ్యాత్మిక గానస్పర్శకరతలామలకమై
వర్ధిల్లుతూనేవుంటుంది.

Wednesday, 12 August 2015 at 06:06 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
వెన్నెలా కురిసేను ఓ కిన్నెరా నేల తల్లి వళ్ళు తడిసేను ఓ కిన్నెరా వెన్నుని వేణువు ఓ కిన్నెరా గాలి పాట పాడేను ఓ కిన్నెరా గొంతునీ కలుపు ఓ కిన్నెరా కొండకోనల్లు దాటీ ఓ కిన్నెరా పైనున్న మబ్బుల్ని ఓ కిన్నెరా నీ పాటచేరాలి ఓ కిన్నెరా మబ్బులా దేముడూ ఓ కిన్నెరా నీటి బుంగై పొంగాలి ఓ కిన్నెరా కొండ కోనల్లు ఓ కిన్నెరా నీటి కొంగలైపోవాలి ఓ కిన్నెరా కొంగలన్ని గుంపై ఓ కిన్నెరా అమ్మ గంగకీ ఓ కిన్నెరా నేల దారి చూపలి ఓ కిన్నెరా పల్లె పల్లె కీ ఓ కిన్నెరా నీరు వెల్లువై చేరాలి ఓ కిన్నెరా చెరువులూ దొరువులూ ఓ కిన్నెరా నిండు కుండలై పోవాలి ఓ కిన్నెరా వరి చేలు పండాలి ఓ కిన్నెరా మా కరువు తీరాలి ఓ కిన్నెరా నీ పేరు ఓ కిన్నెరా, బంగరు వాక ఓ కిన్నెరా నాప సానివేమి కాదు ఓ కిన్నెరా దేవ యానివే ఓ కిన్నెరా మా వూండ్ల పసిడిపంటలూ ఓ కిన్నెరా నీవు పోసిన పురిటి సిరులే ఓ కిన్నెరా కొండకోనల్ల పాటలూ ఓ కిన్నెరా మా తెలుగు సొగసులూ ఓ కిన్నెరా జగతికెల్ల మెరుపులూ ఓ కిన్నెరా
Tiruvengalan Swaamin updated his status.
నిరుటి తరాలలో విన్న పాటే నేడు పూచిన వేప,వీచిన గాలి ఆనాటి నీ కలకూజిత పరిమళమే అయినా నిన్ను నిన్నటి యుగంలోనూ చూడలేదు నీ నిరంతర వారసత్వాన్ని నేనూ ఆఘ్రాణిస్తున్నా నేటి పాట ఆనాటి సజీవ మాతృకే సుమా కొండల సాక్షీ అబద్ధమే, జీవజలాలూ అబద్ధమే, నీ అమృతగానానికి సాక్షులు కావవి లుప్తమైన మాన మర్యాదల అప్రాణులవి నీ గానము సనాతనమూ,అవినాశము ఎందుకంటే,జగతిలో నీ'వలంపటవు వున్నతేనీ ధర్మము,ధ్యేయము మానవ వినాశకీలల కందవు అయినా నీ ఆధ్యాత్మిక గానస్పర్శ కరతలామలకమై వర్ధిల్లుతూనేవుంటుంది.

Wednesday, 12 August 2015 at 06:06 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
వెన్నెలా కురిసేను ఓ కిన్నెరా నేల తల్లి వళ్ళు తడిసేను ఓ కిన్నెరా వెన్నుని వేణువు ఓ కిన్నెరా గాలి పాట పాడేను ఓ కిన్నెరా గొంతునీ కలుపు ఓ కిన్నెరా కొండకోనల్లు దాటీ ఓ కిన్నెరా పైనున్న మబ్బుల్ని ఓ కిన్నెరా నీ పాటచేరాలి ఓ కిన్నెరా మబ్బులా దేముడూ ఓ కిన్నెరా నీటి బుంగై పొంగాలి ఓ కిన్నెరా కొండ కోనల్లు ఓ కిన్నెరా నీటి కొంగలైపోవాలి ఓ కిన్నెరా కొంగలన్ని గుంపై ఓ కిన్నెరా అమ్మ గంగకీ ఓ కిన్నెరా నేల దారి చూపలి ఓ కిన్నెరా పల్లె పల్లె కీ ఓ కిన్నెరా నీరు వెల్లువై చేరాలి ఓ కిన్నెరా చెరువులూ దొరువులూ ఓ కిన్నెరా నిండు కుండలై పోవాలి ఓ కిన్నెరా వరి చేలు పండాలి ఓ కిన్నెరా మా కరువు తీరాలి ఓ కిన్నెరా నీ పేరు ఓ కిన్నెరా, బంగరు వాక ఓ కిన్నెరా నాప సానివేమి కాదు ఓ కిన్నెరా దేవ యానివే ఓ కిన్నెరా మా వూండ్ల పసిడిపంటలూ ఓ కిన్నెరా నీవు పోసిన పురిటి సిరులే ఓ కిన్నెరా కొండకోనల్ల పాటలూ ఓ కిన్నెరా మా తెలుగు సొగసులూ ఓ కిన్నెరా జగతికెల్ల మెరుపులూ ఓ కిన్నెరా

అద్వితీయ సోదరూడాతడు




చదువునందు శేషము లేనివాడు
ప్రతిభనందు పూర్ణుడు,పరి విధములనెంచక
పని తనమున పరిణితిగలవాడు,
అనుజుల విడువని వాడు, రాముడు
సతతము చిరునగవుల మెలగు
అద్వితీయ సోదరూడాతడు
మన్నించె మనస్వియై, పుణ్యవశమున
అదియె యశము , అదియె భాగ్యము.

=============================

తల వంచి ములకవేసి

-------------------------------------------------

.
తల వంచి ములకవేసి తరింప నెంచిన తెలుగులార
కళవళ పడక కఫవాత జీవకములనెంచక సుఖమెంచక
పై తరముల పాపోపశమనముగోరి పణముజేసితిరిగద
 తీర్థముల  మీదు ప్రాణములు, శృతకీర్తులె మీరు


దండధరులయ్యు గుండమ్ముల ముల్గితిరి
గండమ్ములముందు నెంచరైతిరి తొందరజేసి
పిండముల మాట పిడుగుపాటు కబురెత్తుకెళ్ళె
గండరగండ పండితులేమొ చేసిరి పీనుగుల పెళ్ళి
పుణ్యముల మాటలేమొకాని తీర్థముల
అన్యములైనవి నిండారు ప్రాణములు
విధి విన్యాసమొ విపరీత ప్రభు విన్యాసమొ
మన్యుసూక్తములు చెప్పినవి మున్నె రాజులార
చేటుకాటుల ముందుగ నెంచకుండుట
సాటిలేని చేతల పాటిగానివారి నుంచుట
మేటివిషయముల నోటిమాటలుగ నెంచుట
ఓటికుండల బోటివి చోటుకానిచోట మాటలు
నరులెట్లు తలచిరొ ఖరుడిట్లు జేసెను
జలమున ౠణములు తీరునని
తరుణమని అనలము నెంచక జొచ్చిరికడు
దీనత హననము నొందిరి పద ఘట్టనమున
నరులార అరయుడు కడు పుణ్యముల పెట్టు
వివరముల నరయుడు తీపి ప్రాణములుకావె
మరణదేవత కారణములనెంచదు,ప్రాణముల
తోరణముల ద్రెంచ మిగుల ప్రేరణము జెందు
జనములు మిక్కిలిగ కూడిన చోట జవములు
నిజముగ చిక్కిన చోట జలములు కలతలు
చెందిన చోట పొంచియుండు చావు, చెల్లించి చంపు
సిమ్హలగ్నమున బయల్వెడలినది పుష్కరదేవత
అంతర్వేదిన నరసిమ్హదేవుని పాదములుకడుగ
పుష్కర తీర్థములనెత్తి గౌతమి వినయవాహయైనది
పుష్కలములుగ తీర్థములనొంపవె మకర ముఖముల
అదిగొ ఐరావతమె,మేఘమై వర్షించె అమృతధారలు
ఆడరె పుణ్యజలముల స్నానములు విడువరె తర్పణములు
పుణ్యగతులు మీ పెద్దలు వాలఖిల్యులు పొందగ
తెలుగులార తెలివాహ సలిలముల
అంటగించిన కార్పణ్యముల కడుగరె!!



Saturday, 11 July 2015 at 22:42 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర ఆలాపన విని ఈమె తన మనసు మాటలని పూస గుచ్చింది. స్పానిష్ నుంచి ఇంగ్లీషు లోకి గూగిల్ చేసిన అనువాదము యొక్క ఆమోదకత నాకు తెలీదు కానీ, ఫ్రాక్చర్డ్ పదాలలోచి కొంచము అర్దాన్ని ఏరుకోవచ్చు.

shalom om om om


When you feel connected!
of being inside you, it is when it is open !
undivided love, without' excluding' !
without 'break' ! no !, no double standards impose !
there begins !' your beautiful journey home'.
crossing all obstacles , crossing all barriers ,
imposed by the power, shift
,imposed by turbulent energies ,
imposed , but soulless ?nothing!
you can ! stop your way!
let alone away
from your chosen path
 guided by your heart
feeling Mother Earth !,
inside your gut feeling !,
soft ! Wrap the Gods within you
And nothing can torpedo your way!
 Nothing can darken your essence !
Nothing can disable your higher !
Internal it is a fact! shalom om om om


Namaskar,
Magdalena Alejandra Moyano


Friday, 10 July 2015 at 05:24 UTC+05:30.


మలిన కలిత స్పర్శలు





కిందైనా పైనైనా భూమాతని అంటిపెట్టుకునే వుంటున్నాము.
సంతోషమూ,ధుఖమూ సరి సమంగానే అనుభవిస్తున్నాము.
అక్కడా ఇక్కడా ఆకాశ హర్మ్యాలూ హిరణ్మయ పాత్రలూ
పూరిళ్ళూ, నిరుపేదల దిగంబర కూడళ్ళూ
రంగుల బొమ్మల పత్రికలో శీర్షిక లేని పద విన్యాసాలే.
మనిషీ మరి దౌష్ట్యమెందుకు? జీవితము మొలిచి నిలిచిపోయేదే కద!
పద! కవితల దాహం తాగి, సద! సద్వివేకాన్ని నేరుద్దాము.
మది లో మలిన కలిత స్పర్శలు తుద ముట్టించి
మానవులమైతే ఏలోకమైనా బాధల భావాలోక్కటని,
భవ్యమైన జీవనానికి భాషోక్కటేనని ప్రపంచమంటే
గిర గిర తిరిగే బంతేనని తెలుస్తుంది,కానీ కాలితో కొట్టకు దాన్ని
. పుట్టనీ మట్టినీ మట్టకు. చేట్టునీ చేమనీ కొట్టకు.
ధరిత్రి దీవెనా,అమ్మ దీవెనా నీ కొమ్ము కాస్తుంది.కోరిక తీరుస్తుంది.

--------------------------------------------------------------------


వశ్వైక్యత లేని కావ్యమూ, విషయ స్పష్టత లేని ప్రకటనా, వుద్వేగం నడిపించే వుద్యమమూ, వెలుగుని తిరస్కరించే దృష్టి సహేతుకమైన లక్ష్యాలని సాధించలేవు. పని ఆపడము,వూపిరి తీసుకోవడమూ చైతన్యాన్ని స్తబ్దమూ చేయడమూ, సందేహాన్ని పాతిపెట్టడమూ, ఖననము చెయ్యాలా దహనము చెయ్యాలా అని కొట్టుకు చావడమూ,సమస్యలని పరిష్కరించవు

ఉద్గారము


Wednesday, 8 July 2015 at 21:33 UTC+05:30

ఉద్గారము అంటే వెలువరించబడడము అది అత్యంత స్వాభావికముగా ధాతు వ్యయముచే పదార్ధత నశించి శక్తిగా అంటే వెలుగుగానో వేడిమిగానో వెలువడడము, ఒక విధాయక పరిక్రియ లేక ఆచరణము. వుద్యమంలో జీవధాతుశక్తులన్నీ విధాయక పరిక్రియలో ఫలాన్ని లేదా ఆశయాన్ని పొందగలందులకు ఖర్చైపోవడము.మన శక్తి వుద్గారమైపోతున్నదన్నమాట. మనము మిగిల్చుకున్నదెమైనావుంటే అది ఖర్చైపోయిన జీవ శక్తికి మించి వుండాలి. అంటే భావి తరాల కని మాత్రమే వుద్యమము చెయ్యాలీ అదీ వృధా కాకూడదు. అటైనా ఇటైనా ఫలితము జాతి నిర్వీర్యమైపోకూడదు. పొంచి వున్న పులి, విడిపోయిన ఎద్దులని అవలీలగా ఆహారము చేసుకుంది. కురు యుద్ధము తరువాత పీనుగుల పెంటని పంచభూతాలూ స్వాహా చేశాయి కాని అన్న దమ్ముల పోరాటాల్లో ఈరోజు మిగిలేది కన్నీరు వ్యధా నష్టమున్నూ మాత్రమే. కాడికి నలుగురు కావాలి, కావడికి రెండు కావాలి,ధర్మానికి కర్త ఒక్కడే కావాలి. ఒక ఒర కి కత్తి ఒక్కటే వుండాలి.సంసారానికి రెండు సగాలు పార్వతీ పరమేశ్వరులుగా సగం సగం నిండవ్వాలి. జాతికి భావ సారూప్యతా,ధర్మ బద్ధత,నిజ క్షేత్రములో నిర్ణాయిక ధర్మ జీవనమూ మాత్రమే అవసరము. మనది సర్వ సత్తాక గణ తంత్రం. నిజానికి ప్రతి పంచాయతీ ఒక రాజ్యమూలకమే అయి వుండాలి. ప్రతి జిల్లా ఒక రాష్ట్రంలాగానే పరిగణించ బడాలి. అనేకజిల్లాలు ఒక ప్రాదేశిక స్వరూపము కలిగినవి సామ్రాజ్యమౌతాయి. ఒక సామ్రాజ్యంలో అనేక కళలూ,భాషలూ,రీతులూ,వృత్తులూ,వైవిధ్య పూర్వకముగా వుంటాయి. ఇక మహా సామ్రాజ్యమంటె సార్వభౌమిక సర్వసత్తాకత ఒకే జీవసంస్కృతీ కల్గి వుంటుంది . పుట్టకనుంచి చావు దాకా ఒకే కర్మ కాండలూ,ధర్మ భావనలూ చరిత్రా ఇతిహాస పురాణ సంపద కల్గి వుంటుంది


ప్రేమయన యెల్లరు భావించునదేనా?





ప్రేమయన యెల్లరు భావించున దేనా?
అనాదిగా మన మనుకునెడి
నల దమయంతులు
 ప్రేమకి నిర్వచనమిచ్చి దానికి
మరణము లేదనీ చాటిరందుమా? ఏమో
ప్రేమికులారా మీ కవిహృదయపు గుట్టు
మీరె విప్పవలె. కానీ, ప్రెమ పాక్షికమా,
పక్షపాతమా యన  అప్పటప్పటి
సమాజమూ ఇప్పుడిప్పుడు పరిమళించు
మన జనాంతికమూ ప్రశ్నా జవాబూల
ప్రమేయ చింతన సుమండీ క్షుద్బాధా దేహార్తీ
,మనోవ్యాకులతా ఖచ్చితముగా
చాలామార్లు వ్యక్తిగతమే దాహార్తి తీరిన
విశ్వామిత్ర మేన కల కుంతలములు
 శకనవ మను జవనాశ్వ సృష్టి  ప్రేమ,
రాగ భోగ ఛలిత ఫలిత మోహ కలితము,
నవరంధ్ర యంత్ర చోదకము,కామమోహితము
కారుణ్య భావ లబ్ద స్తితమై కళతప్పినది\
కామరహిత ప్రేమే దైవమని
ప్రేమను పుడమి మనునని
మనువన్నా ఘనశ్యాముడన్నా
వినదే మనో పల్లవిత మాయా
మేహ జగము,కనదే అరిషడ్వర్గ శొభిత
జీవి. కడలి అంచులు అలలు దాటును,
సహజము. వడలి భ్రమలు కలలు కాంచును,
సత్యము. చావు పుట్టకల కతీతము
కనలేము. 'కన్న కనులతో జ్ఞానాంబిక,
స్తన్యము గ్రోలిన చిద్భావనామృత ప్రసాదము'
, గోరుముద్దల ప్రేమను తినిపించిన,
కని పెంచిన తల్లి దయ గదా?
అట్టి దయ లుప్తమైన భరతమాత
ఎట్టి శాప గ్రస్తను చేసె తనదు సంతును,
తరతరముల విపరీతముల
దాటు నిదానము జ్ఞానమే!
తల్లులార, తండ్రులార
గురువులార ఆర్యులార ఆలకించుడు!!.

Thursday, 22 January 2015 at 13:59 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.

Thursday, 22 January 2015 at 12:48 UTC+05:30

భయమంటే గుండె చప్పుడు తగ్గుడే.




అంతరంగము రంగులమయ ప్రపంచము.
ఒట్టి మనసు మాత్రమే దానిని ఏలదు.
దృశీభూతలమే కానీ అభూతము.
సంకల్ప వికల్పాలు రెండూ-
వుఛ్వాసనిశ్వాసాలమధ్య శృంఖలితములు.
స్వాప్నికము, సత్యముకన్న భిన్నముకాదు,
అయితే జాగృతలో వుండే మాయమర్మాలకతీతము
. మన మాత్సర్యము మనకే మనోగోచరము.
బుద్ధి విచార బంధితము, మనసుకాదుకానీ
, వికారానంతరము విచలితమౌతుంది.
భవాన్ని తలుచుకు భయఫడడమూ కద్దు.
తహతహలాడే పగటి స్పర్శ రాత్రి వనచరమౌతుంది
మానస విక్రీడిత దౌష్ట్యక్రియ, భూతమృత్యుభీతావహమే
. గుండె ఆగదుకానీ నిద్ర సాగదు
. పాపభీతికి సాటి శిక్షేలేదు.
నిద్రలోముద్రించుకున్న నిర్ణయాలు,
మృత్యు పరిష్వంగనలో పలకరిస్తాయి
. భయమంటే గుండె చప్పుడు తగ్గుడే.
విపరీతమైనప్పుడు కాలంతీరిపోతుంది.


Tuesday, 20 January 2015 at 12:42 UTC+05:30  
ఆత్మ ధనమును


కన్నులకేల కవి వలవేయవలె యవి స్వామి సుందరేశునివికావె
వక్షములనేల తలచవలెనవి ఔషధామృత మేదినీ గిరివ్రజములుగదె
కలికియందములు యవ్వనపాటవమ్ములు
తరులతాసుమసోభిత ప్రకృతిమాతకుసాటియె
కవీ కాంచుము కమనీయ జ్ఞానామృత నగ ఖగ మృగ పూరిత
వన జననిని యుగయుగముల ఝరీఝుర నదీనదములను
తళుక్కులీను విశ్వాంతరాళమును గంభీర ధీర ప్రణవఘోషల
కడలి బాసను తుచ్చ ఛిద్ర మాంస ప్రేంఖణ శారీరికముల గోల
పూర్వ కవులెల్ల కర్పూరవిడెముల నారగించి విఛలించిరిగద
కానవె జ్ఞానాంబిక సౌందర్యమును స్పర్సిచవె పవిత్ర
మాతృభావనను ఎంచవె ఘన జీవన ఆత్మ ధనమును


:विश्वास और आस्था


copy paste from Speaking Tree


:विश्वास और आस्था दो ऐसे शब्द है, जिनके मायनें शायद एक दूसरे के बिलकुल करीब होते हुये भी जुदा-जुदा हैं। शायद एक जुड़वा की तरह, जिनमें भले ही कितनी भी बाहरी एक रुपता हो लेकिन मन की गहराई से एक नदी के दो किनारे होते हैं, एक साथ चलते हैं, एक दूसरे के नज़दीक रहते हैं, एक दूसरे के बिन अधूरे होते है, सफर टेढ़ा मेढ़ा हो, उतार चढ़ाव भरा हो पर साथ नहीं छोड़ते, एक दूसरे के अनुभवों के गवाह भी बनते हैं, एक है इसीलिए दूसरे का अस्तित्व है लेकिन इतना होते हुये भी कभी आपस में मिलते नहीं। विश्वास का जन्म तो इन्सान की पैदाइश के साथ ही हो जाता है। पैदा होते ही उस नन्हें से बच्चे को पूरा विश्वास होता है कि कोई उसकी रोती हुयी आवाज़ को सुन कर उसे दूध पिलायेगा। अपने स्पर्श से उसे अहसास दिलायेगा कि इस दुनियां में वो महफूज़ है। इन्सान अपना पूरा जीवन विश्वास में ही तो जीता है। अपने हर कदम पर वो विश्वास करता है; कभी अपने जन्म दाता में, कभी इस प्रकृति में, कभी ब्रहम्माड में, अपने हर छोटे और बड़े कर्म में। वो विश्वास करता है कि जो भोजन वो खा रहा है, वो ही उसे जीवित रखेगा। वो विश्वास करता है कि जो पानी वो पी रहा है, वो उसकी प्यास बुझायेगा। वो विश्वास करता है कि जिस धरती पर वो चल रहा है, वो उसका बोझ सम्हालेगी। वो विश्वास करता है कि जिस वायु को अपने शरीर में श्वास के माध्यम से खींच रहा है, वो उसे ऊर्जा देगी। दरअसल विश्वास का नाता हमारे रोम-रोम से है। इसके उलट आस्था हमारी पैदाइश के बाद जन्म लेती है। आस्था उत्पन्न नहीं होती बल्कि इसका विकास होता है, हमारे अपने अनुभवों के आधार पर। आस्था हमें विरासत में भी मिलती है। क्योंकि हम अक्सर उसी में आस्था रखते हैं, जिसके बारे में हमारे पुरखे हमें बताते हैं। जन्म से पहले हमारी आस्था का निर्धारण नहीं किया जा सकता। जन्म के बाद आस्था का कुछ हिस्सा हम पर थोपा जाता है, कुछ हम खुद तैयार करते है, जो हमे ठीक लगता है, हमारी अपनी प्रकृति के अनुसार, उसको हम अपना लेते हैं। कह सकते हैं कि विश्वास जीव की मूल प्रकृति है जबकि आस्था उसके संस्कारों का नतीजा होता है
Friday, 12 June 2015 at 10:06 UTC+05:30

రాజ ధర్మము



ఆపద యేర్పడినతరి ధర్మముననెట్లెరుంగునది ?
యుధిష్టురునకు భీష్ముడాపద్ధర్మమిట్లెరింగించె!
మిత్ర క్షీణతన,శత్రువృద్ధిన,బొక్కసమునిండుకొన్నతరి
సచివులు దారితప్పిన,దళపతి ద్రోహియైన
సైనికులుసురాపానమత్తులైన,వరదలనేల
గొట్టుకుపోయిన దీనత కృషీవలులు
ప్రాణముల్తోడుకొనినను, పగటిపూటయును
చోరులు చెలరేగిన తరి, 'రాజ్యము
ఆపదలపాలైనదని నెరుగునది
కటినమగు వైఖరి తప్పదయ్యె రాజునకు
దండించవలె,ప్రాణంబులునష్టమయ్యు శిక్షించల్వలె
మిత్రులు సచివులు,అస్మదీయులన్న వివక్షత చెల్లదయ్యె
ఆత్మజునకైన అరదండములు విధించక తప్ప్దయ్యె
నిష్టూరమయ్యు ద్రవ్యములు సంగ్రహించవలె,
దరిద్రునికూడ నుపేక్షించరాదు, శ్రమనైనను
కప్పముగ గ్రహించగవలయు కులములు
హెచ్చులడ్డుకాదు గడ్డుకాలమున
రాజ్య ధర్మమె మీదుమిక్కిలి ప్రధమ గణ్యము



మాటకి మాట తెగులు తెలుగు తేట మాట
ఎదుట ఎక్కిరింతకి తొలగిపోతా తలవన్చుకు
చిన్న పెద్ద తేడా నిన్నా మొన్నాటిముచ్చట చిన్న
మాట అన్నది ఎవరన్నది కన్నుల చాటుమాట
గుప్పిటి చాటున యిమిడే గుండెల్లో
విప్పుడు పడని మాటల సుడి గుండం
మనసు తలవంచి గుండెని కెలుకుతుంది
తనలోతనే మాట ప్రతిమాట
తప్పెక్కడని తప్పుకోలేని ప్రశ్నలు
తప్పించుకోడానికి తలతిక్క మనసు,
'అయ్యిందేదోఅయ్యింది ముందుకుపోదాం,
అయినా ఉన్న పొద్దు ఉండిపోయేదేమీకాదు
అంటూ,నిన్నా నేడూవేరూ
నిజమూ నీడా వేరూ సరేనా'
అంటూ నన్నుసముదాయిస్తోంది
సరే నాకు నేనంటే ఎవరు?,
సందేహం నాకేవచ్చిందా?
నన్ను నే నిజమనే నిప్పులో
కన్ను మూయకుండా విప్పుకోవాలి
వుల్లి పొరల్లా ఎన్ని నేనులో
కాదు ఎన్ని 'నావి'లో నేనులు
అన్నీ అవ్యక్తంగా వ్యక్తులే
విడివిడిగా దండలో పూవులూ
పనస పండులో బొమ్మరాళ్ళూ,
ఇవన్నీ తలపుల విత్తులా
తలిచేది తల కావేరీ వేరే
వేరు పాదు కొంటుంది
విశ్వమంతా వ్యాపించి
విహరించే వృక్షమవుతుంది
తల లోంచి పూచే విషయాలు
ప్రణవ ప్రళయాంతవ్యాపనాలు
వేరుతెగెలోపల కోరికలు
విరుచుకు పడుతూనే వుంటాయి
మాటలు మనలో మాటగా
విరిగే అలలే నురగలు కక్కుతాయి
కరుణామృతం కాలుష్య విషం
కల గలుపులే కలుపు తలపులే
మననంలో మాటలు స్నానమాడి
మౌనాన్ని మన్నిస్తే యోగంలో
ఆత్మీయత వడపోతై
ఆత్మావిష్కరణమౌతుంది
.


దిగులు మనసులో గూడు కట్టుకుంటుంది!


Saturday, 8 August 2015 at 15:09 UTC+05:30

చీకటి దుప్పటి



కన్నులు రెండూ చీకటి దుప్పటిలో దాచుకున్నాను
కప్పలబెకబెకలూ,కీచురాళ్ళరొదా
కలిపురుషుడి కాలి గజ్జల చప్పుడే అనుకున్నాను
నన్ను ప్రేమించానని నువ్వన్నప్పుడు
ప్రకాశానికి దిగ్గురని తలయెత్తే నాపౌరుషం
నన్ను నేనే ప్రేమించుకోవాలని శాసించినప్పుడు
వుప్పొంగాల్సిన నాహృదయం చప్పున చల్లారిపోయింది
అతిశయము ధుఖపుంజాలతో వింజామరలువీస్తూంటే
, పిరికితనము స్నేహితములో శత్రుత్వాన్ని వెతుకుతోంది.
ప్రేమా ఆమెని వార్తాకధనాలలో కనుగొన్నావా?
ఆదమరచి నిద్రించే ప్రకృతిఒడిలో చిత్రితమయ్యావా?
లేక రైళ్ళల్లోనో కారు మైళ్ళల్లోనో జనసంద్రంలోనో
తళుక్కున మెరసి, మరుగయ్యే
పరిమళాలలో కొసరువెయ్యబడ్డావా?
అందుకునే అందమైన మనసే
పరిహసించబడుతున్నప్పుడు
మాట గొంతు పెగిలి మన్నించని
నన్ను చూసి పరివ్యాప్తమైన
నీ విశాలత చిన్నబోయింది కదూ? Dr. క్రిష్ణ గారి సౌజన్యంతో


నిన్న తిరుగాడిన హంసలు/ పురంధరుడు మా యన్న




నిన్న తిరుగాడిన హంసలు నేడు కనరారు
నిన్నటి నిరుపమాన సత్యము నేడు మిధ్య
వారి మస్తిష్కాన్ని స్పృశించిన చిరు గాలి
ఇంకా కొండకోనల్లో వేణువూదుతూనేవుంది
వ్యోమకూపములో హోమ గుండాలింకావేడిగానే వున్నాయి,
నదులన్నీసముద్రుడి ఒడిలో పుణ్య తర్పణాలొదుల్తున్నాయి
ఎర్రజీరల పొద్దుని చూసి అలలు వెక్కిళ్ళ పోటెత్తుతున్నాయి
ఒక్కొక్క మహాత్మే కదలివెళ్ళిపోతుంటే
నగ్న హృదయ నాతల్లి పుడమి శీర్ణమేఖలమైనది
అవనీ,నీపుత్రులు కీర్తి వెదజల్లిరి
నక్షత్ర ప్రకాశములు క్రొత్తగాలేవూ,
రాత్రులు శారదా నీరదమైనవి
విభూతుల ఓషదుల పరిమళాలు
వినయ పిటకాలూ,అమరావతిలో
కొత్త వూహలు ప్రసవిస్తున్నాయి
అమ్మా నీ ధుఖములు శమించు గాక




 కశ్యప తీర్థమునుండి సంద్రముల సంధి
,కన్యా కుమారి తీర్థమునందాక
మాన్యుల సమ్మానమున ఇంచుక
సిగ్గరి అయ్యు,హరి హర రూపముల
వదనమున నిడుకొన్నపురంధరుడు మా యన్న
అయారె, కనుడు బందుగులార
జందెముల నొసల నద్దుకొను ఆంగీరస
వారసులార అష్టాక్షరి మంత్ర సిద్దులార!!

SAMUDRAALA RAAMACHANDRAACHAARYA SWAAMY




చక్రాంగిత భుజముల పై భాసిల్లెడి అవనత వదనము
చతుర్వేదాంత కలిత ఉభయ విభూతులు విరాజిల్లెడు సదనము
జ్ఞాన సముద్ర వినయ అభయ ఆనందాది అనంత రూపమే
వాచస్పతులు స్కలిత వాచాలతను మన్నిమ్పరే !!
శ్రీమహాలక్ష్మీ సహిత నరసింహదేవ ఆత్మారామ వ్యవస్తితులు,
మన్నిన్తురు వెన్నుడి ప్రస్తుతిన నెంచిన నుడికార విస్తృతి
ఘన స్వామీ శారద నీరద వికసిత నిర్మలానంద
రూప స్వామీ నరసింహ ప్రభల కొలిచెద మీగృహమున!!
నాదు భక్తీ స్నేహ శీలములు మీ మన్నన పరిపూర్ణము కావలె!
కావలి కాచెద సంతసమున మీదు ఘన మనః మందిరమున
కొలువై విరాజిల్లెడు రాజీవ నేత్రుని రంగ ప్రభుని
రఘు రామ నారసిమ్హాది రూపముల విరాజిల్లెడు విమల మూర్తిని
ఆనాటి పోతన మేటి భాగవత భావనా జీవనమున
బమ్మెర నుండి క్రమ్మరు బంగరు భక్తీ శీలము పాలకుర్తికి జాలువారే
సోమనాధుని సంగతేమో గాని నాధమునుల శేముషీ రూప
వైష్ణ పుంగవులు సముద్రాంకితులు సముద్రాల రామచంద్ర ధీమహి
నేలకొండ పల్లి నేలగ నేగిరి, అట కంచెర్ల గోపడు చెర పాలై
రాముని గాన సుధల నలరించెనట నట రాజ విరాజ ఓంకారభవ
సంగీత సారస్వత సౌరభ సముద్రాల,నట గాయక పరిపోషిత గళ
జీవికయై తెలుగు వెలుగయ్య రాముని బాయక సంచిత
పుణ్య గణ్య రామచంద్ర స్వామి హృదయ పారిజాతము
భక్తిన వికసించె కానక నే కనుగొంటి జామాత నీ ఇంట
నాదు సంచిత పుణ్యవశమున కావవే స్వామీ
కారుణ్యమున కడు దీనుడ ఘన ప్రాపత్తి ప్రసాదమునిచ్చి
నేరుతు వినయ భాషణమ్మునిక విమల మనస్కుడనై
రాముని యాన నాదు నాలుక చివర
వినయ వివేకములు స్తిరముగా నిలుచు గాక
నామదిన రామ దాసులు సతతము
దిన దిన ప్రవర్ధమానమౌదురు గాక
నారసింహుడు నన్ను జ్ఞాన ప్రసూనమోనర్చి
తనమ్రోలన నిల్పునుగాక !!

.

పెళ్ళండోయి నా పెళ్ళండోయి/

lesser Gods and baser humans/


సత్యము విరుద్ధమని భావమా




.
పెళ్ళండోయి నా పెళ్ళండోయి
మొదట్లో పానీ పూరీల బాతాఖానీ
చాట్ భండార్ ఖట్టా మీఠ చాట్
కానీ వాళ్ళూ వీళ్ళూ వూరుకోరుగా
పైగా సినిమాల హనీ సీనుల హోరొకటి
ఏమాత్రం చదివినా ఆమాత్రం మార్కులొకటి
మొత్తమ్మీద వాడి తెలివి నా తక్కువా
ఒక్కటై ప్రేమ పాకాన పడిందికానీ
లెక్ఖా పత్రాలు చూసె పరిస్తితి నాకేమీలేదు
అందరికీ అల్లా వుండదుగా పైగా
మరీ మంచి మేమేమీ తక్కువ తినలా
మాకేంలోటు ప్రేమిస్తేనేగా పెళ్ళయ్యేదీ,
ఇల్లయ్యేదీ బాజాలూ వుండాలీ
మంత్రాల వాడూ వుండాలి
ఇంక ఎంత ప్రేమపెళ్ళైతేమాత్రం
బుట్టవుండద్దూ నా మతి మండా
టపాసులూ, మర్యాదలూ గంధాలూ
వినయాలూ కాసిని కన్నీళ్ళూ ఇవన్నీ
సినిమాల్లోనే వున్నప్పుడు నిజానికేమి రోగమూ
, ఖుటోలవాడూ,సన్నాయి వాళ్ళూ,
అలిగితే దానికి పానుపూ,తులాభారమున్నూ
ఏం ఒఖ సారేగా పెళ్ళాడేదీ నాన్నా చెయ్యవేం
తల్లీ అల్లానేకానీ కాళ్ళేకాదు వళ్ళైనా పడతా
నువ్వు పెళ్ళాడకపోతే నాకు మోక్షమెక్కడిదీ!
బోయీలని తప్పించి పల్లకీ మేమే మోస్తాం
ఎం ఆమాత్రం చెయ్యకపోతే పెళ్లెంచేసినట్టూ!

.
lesser Gods and baser humans
a tragedy in human development
thinner minds and twister tongues
a breed of money economy
shadier tastes greedier delights
a rogue of unaccounted wealth
an abstracted truth and substantial myth
that is the hyper society with powerless religion


సత్యము విరుద్ధమని భావమా
ఐతే విరోధము కలది, పొసగ లేనిదీ
వంకరైనదీ అని అర్ధమోస్తుంది
లౌకిక ప్రవర్తనకి పనికిరానిది
అని వాడుక అర్ధము ప్రవచనము
వ్యాకరణ యుక్తమైనప్పటికీ
మన జ్ఞాన శీల ఏకాత్మతా
భావన 'సత్యమేవ జయతే'
Thursday, 19 February 2015 at 08:53 UTC+05:30

:విధి ఎవ్వరినీ వెక్కిరించదు!





విధి ఎవ్వరినీ వెక్కిరించదు!
విధాయకమైనదే దాని విధానము!
గ్రహగతులన్నీ కాలసర్ప గమకాలే!
గృహమంటే సంచారగ్రహ స్తావరమే!
తమకనుకూలమైతే అనుగ్రహమూ,
అవకతవకలైతే ఆగ్రహమే వ్యవస్తితము!
కొన్నదైనా వున్నదైనా వివక్ష వుండదు!
చెప్పిరావు సిరిసంపదలు,
ఒప్పి వుండవు, మనోవైచిత్రులు!
,ఇంట బయటా తప్పవు గ్రహచారాలు!
వీక్షణము తీక్షణము నమ్మినా నమ్మకపోయినా
కనిపించని దేముడు పట్టించుకోడు!
కానీ శక్తి, వజ్రపాతమే,!
తటిల్లన మెరిసే విద్యుల్లతాభినివేశము,
శక్తికి, జిగేలుమనే దృక్కాణము!
దిక్కులెనిమిదీ దిగంతాలమధ్యే!
గ్రహాలాపనే లేని సూన్యములో దిక్కులుండవు.!
సూన్యములో జగన్మిధ్య నిజమే!
గ్రహ ధర్మము గృహధర్మమే!
గృహమంటే అమ్మా, నాన్నా
చెలియలికట్టా కట్టుబడంటే శుచీ, శృతీ,శ్మృతీనూ!
వంశమూ, వాడుకా, అప్పుడప్పుడు, అహానికీ
వివాహానికీ స్తైర్యం ధైర్యమూ లుప్తమైతే,
ఇష్టమనే మనో విపంచికకి ప్రేమ సంగీతమైతే
జీవితం పాకుడురాళ్ళపై పరుగుడు పందేమౌతుంది!!
Wednesday, 18 February 2015 at 05:09 UTC+05:30


Of the post-natal ceremonies.





Of the post-natal ceremonies. Upanayana is very important. Fixing a suitable time for this ceremony is indeed highly difficult. This should be left to be done by an expert until the student has gained sufficient experience which could enable him to do the work independently. In regard to marriage, the following suggestions may be carefully noted: - (1) Do not begin the comparison of horoscopes without testing the correctness of the castings submitted. (2) Examine the longevity of the bridegroom and the bride. If short life is indicated either for the bride or for the bridegroom do not recommend the match unless there are neutralising influences in either of the horoscopes. (3) The 7th and 8th houses should be carefully examined. When there are many afflictions, carefully find out if there are neutralising influences also. Otherwise reject the match. (4) The first condition is the inherent strength of the horoscope. Next in importance comes the question of examining marriage adaptability. (5) A girl belonging to Rakshasa Gana should not be married to a boy belonging to Manusha of Deva Gana. The reverse condition is recommended. (6) In examining Graha Maitra which is the sins qua non of marriage stability, consideration should be had not only to the Janma Rasis of the couple but to the Janma Navamsa also. When Graha Maitra does not exist according to Janma Rasi, then the latter must be considered. Under certain conditions (p. 91) even want of Graha Maitra can be ignored. All these have to be carefully looked into before pronouncing an opinion. The common Janma Nakshatra factor presents many difficulties for a beginner in astrology. The subtle distinctions bearing on this consideration should be carefully grasped. Then there is, the question of Ku]a Dosha about which much fuss is being made in this part of India. No horoscope should be rejected unless it has been examined from all astrological angles. (7) If the girl and the boy have their 5th houses considerably afflicted, then marriage between them is not desirable. But much of the evil due to these radical dispositions can be ovecome by selecting a proper Muhurtha.

.
The position of Venus and Mars is very important in judging marital relations. Mars whose element is fire rules marriage. Where he is badly situated or associated in the horoscope of a male or female, it follows that the sacerdotal fire gets extinguished soon. Such unfavourable situation goes under the name of Kuja Dosha. It must be noted that in determining marriage adaptability between two parties, there are several elements of much more importance than Kuja Dosha. And the evil influences accuring from the bad position of Mars is only one of the several elements. It is unfortunate that throughout South India especially in the Tamil areas, much is made of the so-called Kuja Dosham and this bugbear has been the means of destroying the happiness of many families by preventing marriages otherwise very eligible and anxiously wished for. So far as our humble experience goes it is only in the Kerala Sastra that mention is made of Kuja Dosha. The stanza runs thus: Dhana vyayecha pathale jamitre chashtame kuja; Strinam bharthru vinasamcha bharthunam strivinasanam. This means: - "If Mars is in the 2nd, 12th, 4th, 7th and 8th houses in the horoscope of the female, the death of the husband will occur; similar situation in the husband's horoscope causes the death of wife." The Lagna represents body, the Moon, mind and Venus, sexual relations. Therefore, the houses have to be reckoned with reference to all the three, viz., Lagna, Moon and Venus. The dosha (evil) is considered weak when it exists from Lagna, a little stronger from the Moon and still more powerful from Venus. The second house signifies family; the twelth represents comforts and pleasures of bed. The fourth rules sukha or happiness. The seventh indicates husband and eighth represents longevity of the wife or husband. Hence the position of Mars in these houses is supposed to produce this peculiar dosham or evil. If Kuja Dosham obtains in the horoscopes of both the bride and bridegroom, the dosham gets cancelled. There are, of course, many good combinations which assure marital felicity and much importance need not be given to Kuja Dosham. Granting that Kuja Dosham is a factor whose occurrence should not be ignored, there are antidotes which are not generally known to the rank and file of Hindu astrologers. The exceptions are: Mars in the 2nd can be said to be bad provided such 2nd house is any other than Gemini and Virgo; in the 12th the dosha is produced when such 12th house is any other than Taurus and Libra in the 4th house Mars causes dosha provided the house falls in any sign other than Aries and Scorpio; when the 7th is other than Capricorn and Cancer, the dosha is given rise to; and Mars gives bad effects in the 8th, provided the 8th is any other than Sagittarius and Pisces. In Aquarius and Leo, Mars produces no dosha whatsoever. The dosha is counteracted by the conjunction of Mars and Jupiter or Mars and the Moon; or by the presence of Jupiter or Venus in the ascendant. Thus, it will be seen that Kuja Dosha does not deserve that consideration which is now being paid to it. In the consideration of marriage adaptability there are various other factors which should be carefully examined. We have dealt above fairly exhaustively with the question of marriage adaptability and have tried to avoid controversial issues as the book is intended for the common man who wishes to take advantage of the astrological rules to his benefit.


Common Janma Nakshatra. - This is a further extension of the principle of common Janma Rasi. The Janma Nakshatras of the bride and bridegroom, being one and the same, are approved in case of Rohini, Aridra, Makha, Hasta, Visakha, Sravana. Uttarabhadra and Revati.

Wednesday, 18 February 2015 at 04:53 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
(1) The absence of Stree-Deerga may be ignored if Rasi Kuta add Graha Maitri are present. (2) If the Rasi of the girl is odd, the 6th and 8th Rasis therefrom are friendly. If the Rasi of the girl is even the 2nd and 12th therefrom become friendly. The evil due to the birth of the bride in a Rakshasa gana star may be ignored if Janma Rasi being 2nd and 12th, 9th and 5th or 6th and 8th, the lords of the Rasis are the same or are mutual friends. (3) Though Graha Maitri is by far the most important, it need not be considered if the couple have their Janma Rasis disposed in one and seven from each other. (4) Rajju Kuta need not be considered in case Graha Maitri, Rasi, Dina and Mahendra Kutas are present. (5) The evil due to Nadi Kuta can be ignored subject to the following conditions: - (a) The Rasi and Rajju Kuta prevail, (b) The same planet is lord of the Janma Rasis of both the mate and the female, (c) The lords of ine Janma Rasis of the couple are friends.

Wednesday, 18 February 2015 at 04:51 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
five types of Rajju. Padarajju. - Aswini, Aslesha, Makha, Jyeshta. Moola. Revati


When the lords of the Janma Rasis of the bride and bridegroom are friends, the Rasi Kuta is said to obtain in full. When one is a friend and the other is a neutral, it is passable. When both are neutral. Rasi Kuta is very ordinary.


After satisfying on the basis of the birth horoscopes about the bride's (or bridegroom's) character, health, general mental soundness, the agreement between the two horoscopes is to be judged. When evil combinations indicating misery in married life are present in the horoscope of a bride, then the same can be mitigated by marrying her to a boy whose horoscope has similar evil combinations. The evils can also be avoided by testing the marriage adaptability and by performing the marriages in proper Muhurthas. Therefore with a view to avoid such unpleasant consequences, the astrological works of the Maharshis have laid down certain units of strength and agreement and when these are agreeable, the married couple would live happily in spite of external and physical discomforts like poverty, etc. The Maharshis have claimed that by electing a proper time or Muhurtha for marriage, several of the evil indications in the charts of the couple can be minimised to a great extent. In this Chapter, I have confined myself to the elucidation of rules governing marriage adaptability. It is presumed that before applying these rules, the horoscopes have been judged already in regard to the 7th and 8th houses. There are 12 factors, to be considered in order to judge the suitability for a proposed matrimonial alliance out of which eight are supremely important. They are: (1) Dina, (2) Gana, (3) Mahendra, (4) Stree-Deergha, (5) Yoni, (6) Rasi, (7) Rasyadhipathi, (8) Vasya, (9) Rajju, (10) Vedha, (11) Varna, and (12) Nadi. In order to illustrate these principles, we shall consider the horoscopes of a male and a female born in Mrigasira and Satabhisha respectively. It is assumed that the 7th and 8th houses are not only strong but are mutually well disposed. Mars Sun, Moon, Jupiter Venus, Saturn


(6) A strong malefic in the 4th, particularly Mars, is not conducive to conjugal happiness. (7) If in the Ashtakavarga of Venus, the 7th house from Venus contains a large number of bindus (positive units) and the wife is born in any of the asterisms of the Sun, then his wife will be as dear to him as life. (8) When the longitude of the 7th house falls in a malefic Navamsa, frequent quarrels and misunderstandings will ensue. (9) If the lords of the 7th and 1st are friends then the native will be loved by his wife. Otherwise there will be no harmony. The above combinations do not speak of either the death of wife or more than one marriage. They simply state that the dispositions of planets in a certain manner in the (male's or female's) horoscope, render the marital life unhappy. (10) Make the necessary reductions in the Ashtakavarga* of Venus. Mark those signs that contain bindus or dots. Then take that sign which contains more dots and get the bride from the direction indicated by that sign. The marriage is said to bring real happiness. *


Wednesday, 18 February 2015 at 04:33 UTC+05:30
.

A careful consideration



A careful consideration of the important astrological works reveals, the following information: - (1) If Kuja is in the 7th house unaspected or not joined by benefics, there will be frequent quarrels in the married life often leading to misunderstandings and separation. (2) When Saturn is in the 8th house, and particularly in a square to Mars. the married life will be crossed by discord, lack of mutual understanding and want of real attachment. (3) When Leo is Lagna and the 7th lord Saturn is in the 2nd, the husband will be subservient to the wife carrying out all her orders. (4) Saturn in the 7th house is also indicative of unhappiness in marriage unless Saturn happens to be either lord of Lagna or lord of the 7th. (5) According to *Prasna Marga. the famous Kerala work on Astrology, if the Sun and Venus occupy the 5th, 7th, or 9th house then the native will lack marital happiness.


Apart from the above general classification of good and bad muhurthas, the following should also be deemed as unpropitious on the different weekdays. Sunday coinciding with the 14th lunar day (Aryama); Monday the 8th (Vidhi) and the 12th (Naktanchara); Tuesday the 4th (Prtru) and the 11th (Vahni); Wednesday (Abhijit); Thursday the 12th (Naktanchara) and 13th (Varuna); Fflday'the 4th (Pitru) and the 8th (Vidhi) and Saturday the 1st (Rudra) and the 2nd (Ahi).


(a) Tarabala or strength of constellation, (b) Chandrabala or lunar strength, and (c) Panchaka or five-source energy. These three should be satisfactorily disposed. Otherwise an election chart will lose its significance


* In our experience, the 12th lunar day is quite auspicious; provided the other factors are strong, 12th lunar day can be employed for auspicious works.

Wednesday, 18 February 2015 at 04:03 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
Tuesday and Saturday should be avoided for all good and-auspicious works. The 4th, 8th, *12th and 14th lunar days both.in the bright and the dark halves are unsuitable for undertaking any auspicious work.


Each moment has got its own potency and as Carl Jung says "whatever is born or done this moment of time has the qualities of this moment of time".


Even animals instinctively feel that they should move in harmony with nature a human being is to be much more conscious about forces that make or mar his progress and how by the selection of a proper moment, he could take advantage of the constructive forces operating in nature.


Sun and the planets are the signatures of time and as all the forces or energies have their source of origin in the Sun, the movements of planets give us a clue as to when the various kinds of creative and destructive forces which are nothing but radiations set in.


Horoscopy is diagnostic> Muhurtha is prescriptive as well as preventive. to marry at a certain auspicious time when ethereal currents released from the planets will be so powerful as to minimise or modify the afflictions to the extent that the birth and survival of at least some children may be ensured. Thus Muhurtha helps one to minimise or modify the evils of our past Karma to a considerable extent


If we admit that the Sun is the source of all life and its activities then it follows that in Time - which is denoted by the Sun:::intro: BV raman
Tiruvengalan Swaamin updated his status.

Time  and Right Time





B.V. RAMAN the MAESTRO, explains what is TIME and Right time : All objects in nature are produced in Time, developed in Time and destroyed in Time. The truth of these statements requires no further proof. It stands unchallenged. Here we have a grand problem for solution. If the creative, protective and destructive forces are embedded in the all-Powerful Time recognised as the great KALAPURUSHA in the astrological literature, then will it not be reasonable to study the influences of the various energies issued from the solar globe and from the other globes dependent upon the Sun for their supply of all vital energies and reflected by them under various modifications? Astrology is a science which deals with Time proceeding from the Sun and all the wonderful phenomena which are embodied in that mysterious agency. Scientific investigations have now led to the conclusion that "we are faced with a cosmic determinism". Astrology "is a complete system of philosophy that requires the assistance of neither metaphysics nor physics. It's the empirical systematisation of the idea that radiation is the determinant of all terrestrial phenomena. That idea is as valid today as when it was first started and the most striking experimental evidence of its validity has been furnished by modern scientific research. Being the first human attempt to apply mathematics to biology its conclusions and broad generalisations are being confirmed by newer scientific data".

Friday, September 11, 2015

ఎండే చేలూ,మండే కడుపూ వేచీ వేచీ చూచే వచ్చీపోయే మబ్బూ ఇచ్చివెళ్ళూ వానా వానా కొమ్మా చూచే కోకిలపాడే,కోవెలగంటామోగే వానా వానా వచ్చికురువూ,చెరువూ పిలిచే చేనుకుమళ్ళూ కట్టేమూ,కప్పకీ పెళ్ళీ చేసేమూ అడవీ పిలిచే పుడమీ తలిచే వూరూ,వాడా తిరిగే గాలీ, చెట్టూ చేమా పిలిచే చప్పున వెళ్ళీ మబ్బుకుచెప్పూ, గుక్కెడు నీరూ,నేలకి యిచ్చీ తక్కిన నీరు ఏరుకు ఇచ్చీ, ఎక్కువ నీరు చెరువు ఇచ్చీ చక్కగ మాకూ,అక్కర తీర్చూ

Thursday, September 10, 2015





Sunday, 11 January 2015 at 17:45 UTC+05:30

వేళైనది,కాళ్ళు గడపలు దాటవలె,
కాళ రాత్రిన మేళ మాడు వేటగాండ్రు
పట్ట పగలు నట్టింటిన పుట్టి ముంచనున్నారు
తమ్ముడా కోడి పందేనికి రోస పడకు
ఆడబోయిన తీర్థము కాదు
ఆంధ్ర జాతి నవనిర్మాణము
ఒక్కగొంతుకు లెక్క లేదు
గోస బాసట కాదు యాస ముచ్చట కాదు
తడిమి గుండె చప్పుడు విను
కడిమిపూల మెడ దండ చేయి
మణి మేఖల తల్లి మెడన వేయి
చొరబాటుకు చెరబట్టను
పరపీడకు వరసవారున్నారు
కోడి మెడన కత్తి పౌరుషమేమీ కాదు
పేడి మొగము పెద్ద శకునమూ కాదు
వాడి బుద్దిన తల్లితోడై కూడ దీసుకు
వళ్ళుదాచక వెలుగుల నగరికి
జిలుగులద్దుదాము చెలియలి కట్టకి
వెలుగులద్దుదాము విజయ వాకిట
జయకేతనమెత్తుదముగాక
చోరులార మనసార పౌరులుకండు
చేరదీయు మిమ్ము అమ్మ
నాగరిక కదన సమయమిద్
వీరులుకండు కరకట్టలు,
బాటలు కళ్ళెములు
చెరువులు నదులు
చివరకి సంద్రము చేతుల
చేతలకై తెన్నులు దక్కి
చూచుచున్నవి కదలి రండు
కలసి రండు నిజముగ కొంత
లాభము స్వంత మోహము
వదలుకొండు కడలి కేక వేసె,
సుడిగాలి వడి జూపె తమ్ముడు
గోస పడె, దొంగలు దారి తప్పె
నగుబాటుగాక నడుముగట్టి తలకట్టు
బాటకి తొలి అడుగువేయరె
చెమట మనది, చేవ మనది
మనగడ్డపై మన సంపద
మనవూరిలో మన వాసి
ఏవూరియందైన నీవారు గలరు
నీవూరియందు నీ గడ్డ యందు
నీ నేల గుండె చప్పుడదె వినర
సోదర నాగార్జునుడు, బ్రహ్మ్మన్న
తిమ్మన్న గౌతమ వాసిష్టీ పుత్రులు
వాసిగన్న తెలుగన్నలు నీకు
వీర సోదరులు సుమా ఇది సమయము
ఇది హృదయము ఇది కలకాదు నిజము
నీ వూత చేత నిక్కము అమ్మకి అవస్యము
మేలుకో తమ్ముడ చేదుకో నీగడ్డ!!
well as all INDIANS

Sunday, 11 January 2015 at 05:58 UTC+05:30


  శ్రీ రంగనాధ దివ్య సన్నిధి





  శ్రీ రంగనాధ దివ్య సన్నిధి సాక్షాత్తూ శ్రీమన్నారాయణ యోగనిద్రాముద్ర సుమండీ. ప్రపన్న జీవి స్వామిని ఏకైక పరమాత్మగా ఎంచి శ్రీ వైష్ణవ స్వభావములో లీనమై ఆమరణానతరము జీవక ప్రాణముగా స్వామికి కైంకర్యమౌతుంది. ఉళగళందస్వామిగా మూడడుగులతో పృధ్వ్యాప్తావరణమొత్తాన్నీ స్మూక్షము చేసి మూడో అడుగును మహా బలిశీర్షముగా గ్రహించారు.స్వామి వునికికి నభోవిశ్వాంతరాళము చాలకపోయినప్పుడు పరమ భక్తుల హృదయములో ఆయన చక్కగా స్తిత మయి నట్టి విషయము మనకు మహాబలి వుదంతము వల్ల తెలుస్తుంది. స్వామి ఏకైకమూ, ఆవరణము ఘనమూ అనగా త్రిమూర్తిత్వమూను, నవ గ్రహాలూ ప్రదక్షిణ అర్చన తపో స్తితిలో స్వామిసేవనములో లీనమయి వుంటాయి. ఇరువది ఏడు తిరు నక్షత్రాలూ కూడా వాటి కాంతి వేగాలతో స్వామి ప్రదక్షిణ నమస్కార విషేష పూజలలోనే వెలుగొందు తూ వుంటారు. ఇరువది ఏడవ పాసుర పరి పూర్తికి వె`ర్రి గొల్లల సరిసాటికాని సమస్తలోకాలూ కూడా స్వామి పాదాలని మనో జ్ఞాన భక్తి ప్రపత్తులతో పూజించుకుంటారు. ఇక వైభోగ పాశుర నైవేద్య సమర్పణము వుచితమైన కార్యమే. అత్యంత రుచికర పేయతోయమధురఫల పంచామృతయుక్త మైనదే కూడారు ప్రసాదము. ఈ తోజు ఇది స్వీకరించి స్వామి వారికి చేసిన చిన్న చిన్న పూజలకి పెద్ద మనసుతో ఆదరించమని కోరుకుంటూ అన్ని అలంకరణలూ చేసుకుని పరమానందముగా వారితోడిగా ఆరగిస్తారు. కన్నడికి నెయ్యి ముదమైనది గదా అందుకని కూడారు నిండారా నెయ్యి వేస్తాము కదా, ఆ నెయ్యి మా మోచేతులక్రిందికి మేము ప్రసాదాన్ని ఆరగించేటప్పుడు దిగజారదూ. అంటే భక్తి రసాత్మకమై తనువుని తృప్తము చేస్తున్నదని భావము కదూ.

వినుతిసేతు సర్వేశ్వర నీకు



.
 
వినుతిసేతు సర్వేశ్వర నీకు ప్రియ మంగళము స్వామి,
మతినిచ్చి గతినిచ్చిన నిశ్చలమతి వీవు సతతము  నీ
స్పురణను మాదు మతికి స్తిరపర గతి ధ్యానము నీవె బృతికి
బుద్ధినిచ్చితివి సంతతి భాగ్యమునకు అంగరంగవైభవములిచ్చితివి
అంగస్పురణకై శరీరమంతటను కాముకతా కామ్యములనిచ్చితివి
బ్రతుకు సయ్యాటల కుంజేసి నిగమాగమము లేర్పరిచితివి స్వామీ
అహంకృతి  కియ్యవి చాలి నిను స్పురణావిహితునిగ చేయజాలినవి కాని
తన్మాత్రుక చిదాత్మను,దానికిజేసి విచక్షణాలోచనమునిచ్చితివి
అది స్వతంత్రియై కొండొకతరి శారీరికాది
చిద్రములంబడి హిమవన్నగధీర శివ, నీలీలలదక్కి
పాతాళమునంబడి పునరపి జీవన విష తుల్య
వలయమునన్  దిరుగాడనిచ్చగించునది
కావవె యనిద్దాకి ఇంచుక జన్మజరాధుఖ స్పురణ నిచ్చి.

ఓయ్'  అన విని '





ఓయ్'  అన విని ',వాహనమాపి యేమిరో'యంటివని
యొకడు, తప్పుకోవో'యంటిని  తప్పేమని
మఱి యొకడు, ' ఓయనుట తప్పురా కులటలకొడక 'యని
గద్దించి అరదము దిగిరడ్డుపడు  ఓ'యనబడ్డవాడు
'తిట్టు తగిలి రగిలి ,ఇయ్యంతలావున్న నిన్నె ఇట్టు
తిట్టిన జుట్టుపట్టి కొట్టవదేమని, తిట్టుబోతక్క,ఇంకను 
యేమి! ఓ యనతిట్టుకాదె చీ యన రోతకాదె!
యనునంతలో నాతులువ ప్రక్కని పండ్లవాని పందిరి
గుంజ పీకి  యుద్ద సన్నద్దుడయ్యె  ఈలోపు
కుక్కుటపల్లియందలి కారులన్ని మొఱ్రోయని
 తెగవిలపించనంత, ఎక్కడివారలో పోలీసులు
 రెక్కలు మడచి, వచ్చి రోజుకొనుపుంజుల రంజు,
చూడనెంచిన జనముల జీరి దారిచేసె రకటా!
హత విధి బుద్దులవి మారవె  మరియాద
మన వూరలనుండి తేరులెక్కి నగరి జేరెగా!




8 January 2016 
Shared with Friends
Satya Maringanti
క డలి వదలి తులసి న వెలసిన కృష్ణా
కలయె కనుల చెలగి నిలచిన కృష్ణా
అలతి . అడుగుల ఆడిపాడిన కృష్ణా
జయము జయము కణ్ణా మాలే మణివణ్ణా
తులువ చిలువ తలను బలిమి చిలికి
సిరుల పెదవి మురళి పలుకు చిలుక
క డలి వదలి తులసి న వెలసె కృష్ణా
కలయె కనుల చెలగి నిలచిన కృష్ణా
వెన్న తిన్న కన్నా అన్నా ఏదీ నీ నోరు
లేదమ్మా నే మన్ను తిననేర లేదు అన్న
వెన్న పెట్టేనే చూచెదవో నా నోరు కన్ను లార
ఏదయ్యా నీ నోరు తెరుమనిన'
అమ్మ చూడమ్మ మాయమ్మ చూసి కొట్టకే
ఓయమ్మ!
కన్నా కన్నుల చాలునా చూడ!నాయనా
చూడ తరమే, తండ్రీ వివశ మొన్దితిగ'యని
శిశువును వి డ నెడి వ శ ము ద ప్పే య శో ద!!