Friday, March 13, 2026

 25 January 2020

 
Shared with Friends
ఝల్లుమనె ఉల్లము చల్ల లమ్మెడిగోప వధూటి
అన్నెమెరుగని పున్నెములప్రోవు కిశోర కృష్ణుంగని,
ఆత్మానంద యతిశయమున వడలంత కనులున్న
నీళనిదురన నిమ్మళించినదో రాధ యేమారినదో,
వెన్నుడేల నగరి జాడన విడిదాయె'యని సుడివడె
తనువు వివశమాయె చల్లలమ్మెడిగోప కాంతలకు
ఫింఛ చూడామణీ ఫణిఫణార్భట ఘటికునిజూచి

No comments:

Post a Comment