Posts
Other posts
ప్రతిరోజూ ఎదురుచూసే కళ్ళు
పాపము వుషస్సూ,సంధ్యా ఆవిడతోడు
ప్రతి రాత్రీ నానీడ,పారాడుతూ
పెద్దపిల్ల ఎడపిల్ల ముద్దూ ముచ్చటా
ఆవిడసొంతమైతేనాకు కలలోనో కలవరింతలోనో
విశాఖ వదులుకు పండును గెల్చుకున్నా
ఆ తూర్పు తీరము నా ఆశాతోరణమని భ్రమించా
కాని కళ్ళుతుడుచుకు చూస్తే అదిగో నాభాగ్యరెఖ
పేరు తళుకులీనే మెరుపు వైశంప,
ముద్దుకూ, మురిపానికీ,అందరికీ పండే
ఎన్ని విషమ ఘడియలు దాటించింది!
నన్నా,అడగాలి దాని తోడి స్నేహవల్లరిని.
అవునూ,ప్రేమించి పెళ్ళిచేసుకున్న వాళ్ళూ,
పెళ్ళికతీతముగా ప్రేమనిపంచేవాళ్ళూ,
పూర్ణప్రేమా కారుణ్యాలకు గణ్యంగా ఎంచుకుంటారుగా,
'మా తల్లి పండుని', కావాలంటే వాళ్ళ చిన్నాన్నలనడగండి
లేదా మీరేవరైనా సరే చెలిమిని ఆఘ్రాణించి వుంటారుగా,చెప్పండి!
ఈరోజు హితమూ,స్నేహితమూ ప్రేమైకమూ వాత్సల్యపూరితమూ
వర్ధిల్లు తల్లీ వర్ధిల్లు,దేశమేదైనా సరే
నీ స్నేహపు పందిరిలో సేదతీరేవాళ్ళు తరిస్తూనేవుంటారు
పూలడిగితే,పరిమళముగురించి,సిగ్గుపడవూ
సిగ్గుకి చిగురాకులు తుషారతృప్తసింధూరవర్ణాంచితమవ్వవూ
నీదృక్కుల వెన్నెలైదిత్రీ వసంతకోకిలైరామప్రియైనదిగద
జయము తల్లీ మీత్రయమునకు శ్రీ రామజయము
Maddali Manjula Vijayasri
శంపాలత వంటి వైశంపా.
నిత్య సత్యాలను వచియించే సంపదా, సత్యముల వరాల పంటా,మూడువందల అరవై అయిదు రోజులూ వసంతమే నీకంటా, వసంతుడే నీవెంట, ఐదిత్రి యే నీ నోములపంటా, నిండునూరేళ్ళు నీ జీవితమంతా వేయికాంతుల వెలుగంటా.
శుభాకాంక్షలు.
- Reply
Satyanarayana Charyulu Maringanti updated his status.
Mine is the only religion
That bringeth the solvation
Say's one with conviction,
raise thee hands in submission
Here is my sword O unbelievers
to cut the throats,if you don't fall in line
Lay your life to pay your voice pray
To only whom I say and it's only the way
Let the fingers ring in your ears
Let the torso touch the dust
And you smell the departed soul
That still hovers around the brazen tomb
Nay, not that way
He spilled his blood for,
And laid his life
For the good of us all
And he is circumspect
And could exhibit
All the miracles and comes alive
Whom we killed to death
He is the Messiah
Who holds thee little finger
When you are sinned
And lost in the labyrinth of remorse
Yes they are and there are
The religions to suit different tastes
And the truth is in its sway OP
You and me pray in routine way
Indifferent to the heavenly fragrance
Which lies in individual soul I'm
And needs no hermit to Kindle
Pray unto yourself pray till tears flow
Down the ages to wet the souls yet to dry
And struggle to toggle out of cage,the earthen.


No comments:
Post a Comment