satyalakshmistp@gmail.com
Friday, March 13, 2026
Satyanarayana Charyulu Maringanti
8
A
p
r
i
l
2
0
1
8
·
Shared with Friends
సత్యాక్రందనయె వేదము
తపఃతప్త మనో వికాసమె
ఆత్మాశ్రయ బ్రహ్మ విద్య
నిర్లిప్త మనోఙ్నతే ముక్తి
నిశ్రేయసమార్గమే యఙ్ఞము
రామశిరోరుహ పూజిత సీత
ఆమెయె తపఃసిధ్ధ వేదవతి
వేద నివేదన ఆత్మదృశీకరణ
రామచరితమానసము
నిగమాగమసార క్షీరము
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment