Sudha Mudumbi అమ్మా మీరు చక్రవర్తులు నల్లాన్చక్రవర్తులు కీర్తికి సుధా వారధులు. ఈ పేరన కలసి చీకటి పాకుడు మనసుల మనవాళ్ళూవున్నారు, అన్నంలో రాళ్ళలాగ . ఆగుర్తుల గుయ్యారమె పై పద తూలిక ! ఏమనుకోనూ విషాదంలో !!అయినా ఈపద వికటాన్ని తెరమరగుచేస్తా!
స్వరజితులు పలుకుతోంది విధి
కాలం ప్రవహిస్తూనే వుంది
సూన్యము అచలంగానే వుంది
వుత్తరం వైపు పరిగెత్తే పిదపకాలాన్ని
తుదిదాకా గమనిక లేని జీవాలు
మారణ హోమపు సమిధలౌతోనేవున్నాయి.
నిన్నమొలిచి నేడు బతికి రేపుకాలం చేసేవే!
అయితేనేం మనిషి సూన్యాన్ని స్పర్శిస్తూనే
రిక్తహస్తాలతో కాలాన్ని కొలుస్తున్నాడు!!
ఆసన్నమయ్యేది అవసానమైతే,
ఆనక నేనెవరినని సూన్యంలోకి
అనాదిగా తను తొంగి చూస్తూనేవున్నాడు.
బ్రహ్మ రహస్యం తెలిసేతరికి బహుశః
కపాలకుండలిలో మండల భ్రమణంలో
అవయువాల స్పృహతప్పుతూనే వున్నాడు
మరి మనిషి వివేకి కదూ, తను మరణిస్తూ
బ్రహ్మ రహస్యం కేసి సాలోచన చేస్తున్నాడు
బృహదారణ్యంలో విరిసిన విఙ్ఞానం
నచికేతన చేతన,జినముని జిఙ్ఞాస
గౌతమునిబుధ్ధత్వమూ సోక్రటీస్ శాంతమూ
శంకరునిఅద్వైతమూ ఆళ్వారులభక్తిప్రపత్తులు
గాంధీ సత్యశోధనా మనిషి ఆధ్యాత్మిక సోపానాలే
సత్యసోధనలో అమృత బిందువులే
శాస్త్రావిష్కరణలు మాన్యతామర్యాదలు
మనిషీ మన తనుమనధన మూల్యాంకన
పూర్వీకుల ముందడుగులే సుమా!!
the leader lost his path
leaving no way to his party
stranger was he,with in and around
lost in the war still leading the troup
the dark fell deep down
as the smoldering fires die
and still the smoke makes its way
into listless lungs of dyeing and dead
the eery night did not frighten the soldier
as he gropes in dark for the lost comrades
he thinks singularly of the bleeding ones
struck with bullets and weary walking
the night seems to be without end
as he walks further heard a feeble veil
of an infant and all his attention took a turn
the worry now is to hold the baby in hands
and to walk to seclusion with serenity
the mind is quick to question the soldier
what of duty to give a hope of life
or to hold the bren of twenty three pounds
either to lift the baby or to leave the gun
otherside of the scene five nurses bersek
with terror struck of bombing while on duty
they need to reach a batch of lost soldiers
and one among them was in delirium
No comments:
Post a Comment