N’ecrire jamais rien qui de soi ne sortit,
Et modeste d’ailleurs, se dire mon petit,
oit satisfait des fleurs, des fruits, meme des feuilles,
Si c’est dans ton jardin a toi que tu les cueilles! `
. . . Ne pas monter bien haut, peut-etre, mais tout seul
! ˆ Edmond Rostand, Cyrano de Bergerac, Acte II, Scene 8 `
Preface xi
Never to write anything that does
not proceed from the heart, and,
moreover, to say modestly to myself,
“My dear, be content with flowers,
with fruits, even with leaves,
if you gather them in your own garden!”
. . . Not to climb very high
perhaps, but to climb all alone!
జన్మకు మునుముందు నా నెలవేయ్యదో
క ణ క ణ నిర్మిత నవమాసమాతృ ఋణము
జీవ పరిపోషక సహస్ర మాస పుడమి ఋణము
క్షీర నీర న్యాయము నేర్పిన గురు ఋణము
స్పర్శాస్పృహ మాత,ప్రాణధార పుడమి
వీనులు కన్నులు రుచిరాదులు గురువు
అయ్యు చిత్రముగ నా చిత్తరువులద్ద
లెక్క తప్పి ఇంద్రియములు చెలరేగునకటా
అన్ని స్పృహల నిన్ను జూడకున్న
వెల్గున బ్రతికి చీకటిన చచ్చు నాకు
కల్గునె ౠణవిమోచనము కోటి జన్మలెత్తిన
ఒక్క జన్మమున తీర్చగ తీరెయ్యడిది
అఖిల భూతముల ఆద్యంతమువె నీవు
తల్లికి, పుడమికి తండ్రివి భగవాన్
పెన్‌జీకటి కవలనట నీ నెలవు పరంధామ
జీవిక శలవైన పిమ్మట చేరవలెనట!
కోరిక లడంగిన చేరిక సులువట
జీరి జీరి యాత్మను వేధించునే కోరికలు!
పిలక తామర! తూడు తామర! పూవు తామర!
ఈ తమ్పర విడిచి సూర్యుని చేరుట తరమా
పెన్‌జీకటి కావ ల రం జిలు పెను జేజేవి చెప్పవె
No comments:
Post a Comment