Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

3 June 2017 
Shared with Friends
నిలువెల్ల పూల గంధమలదె ముని
వ్రేళుల ముదమార వడలు నిమిరె
అరచేతులపరిమళతైలముగొని
మురిపెముగ నలువెట్టె బాలకు
పున్నెముల ప్రోవుకదమ్మ గోపెమ్మ
నీయది మది ముదమంద
గోప కుమార లీలల తడసి
ముద్దయితివి ముగ్ధమోహన
స్పురణన జన్మ ధన్యతనొందదె

No comments:

Post a Comment