Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

19 December 2016 YouTube 
Shared with Friends
నభ ము నీ కమండలము గాదె
నభొ మండల వ్యాప్తివీవు గాదె
ఆళి మలై కణ్ణా నీళులు త్రావుమణ్ణా
త్రావి త్రావి స్వాదు పచనము చేసి
వేల వేల ధారల నీ జగతి తడుపగదే
తేట నీటి వూటల నీలమేఘ అనఘ
పాదప మంజన పరమ భాగ్యము కొరకు
మెరుపుల ఉరుముల కూడి,పరుష
దనుజ మనములు తేట పరుప కురవవే
సకల జీవముల హితము కోరి
విమల చరిత వినుతి కోరి
వేడెదము పద్మ నాభుని పాలింప

No comments:

Post a Comment