Satyanarayana Charyulu Maringanti updated his status.
వస్తు విషయ సృష్టి కర్తా,ఓ మనిషీ
తన పర విచక్షణ లేని నీ ఇక్షుకత-
తనువై తంపరలైన యంత్రములు
శిరమున బరువగు చున్నవా
అదుపేదీ,నీమీద నీకుగలదే
కామ క్రోధాది అరిషడ్వర్గములకు తోడు
నామ రూప నాశక యంత్రముల -పోరు
ప్రకృతి చదవి మది మర్మ మెరిగిన
సుకృతి సంపదయౌ తరతరములు
కాల పాశ శృంఖల ఛ్ఛేదక ములరయరె
నిబధ్ధ జ్ఞాన తఫః సంచిత దీపనమున
No comments:
Post a Comment