Friday, March 13, 2026

ఒక్కొక్కతరి యొక్కొక్కవిధమున ప్రకటితమౌను
అక్కర కోరికలకు చెక్కెర,మందులేదు మనసు తీపుకు
శ్రీరంగం శ్రీరాగం పాడింది సర్వశ్రీమదాంధ్రల వీనుల విందుకు
కవిత చెప్పినది గొంతులోగంగని దాచలేక మనసులో చోటులేక
ఏ తీరని కోరిక తిరివెట్టెనో దారు ప్రవాగిక దారితీసినది
అరిషడ్వర్గముల సంత్రుప్తమొనరింపనెంచినదేమొ
అదియు కోర్కెయె,ఎడదలకు మంట వెట్టు ఐహికములు
అది ఇదియని యెంచవయ్యె,గోకినకొద్ది దురద
రాజుకైన,రోగికైన,తీట అంటకాల్చి అంతమెంచెడిదికద
బతుకు చెడ్డ,కళవళపడదు భావపుంజిక
బుగ్గౌగాక,చచ్చియు పరిమళించు గళము విడిచిన కవితాగంగ
తాగినాడు,రాసినాడు,తాగినంత తీపిగ,యెద ఝల్లనగ
వేరెవరు గలరు ధ్రుతి యెంచి యెంచగయూక్క
కవిసార్వభౌముడు శ్రీనాధుడు దక్క ఇమ్మహీవలయమున
నాడుకాని,నేడుకాని,రేపుకాని,కనిపించిన మ్రొక్కడె
దాసుడు నారాయణనామధారి వినయప్రపత్తుల.


4 December 2016 
Shared with Friends
ముగ్గెశారు వాగ్గేయకారులు
దిగంతాలు విస్తు పోయాయి
ఏపూజ కోసమో, దిగ్గజాలకు తెలుసా
దీపాలు వెలిగించారు,దివి వాకిలి వెలిగింది
ఇప్పుడు దొంగలు చీకటి కోసం వెతుకు తున్నారు
వెలుగులో పారిపోయి చీకట్లో చక్కబెట్టుకోవాలి
కానీ మలుపుల్లో కల్కి నీడలగుపిస్తున్నాయి
ఇంక కలికి కామాక్షుల కొంగుల్లోనో
మంగళ సూత్రాల వెనకో దాక్కోవాలి
పోలీసులూ ఆయకారు అయ్యవార్లూ
ఎంగిలిపడ్డా మింగలేకపోతున్నారు,అయ్యో
రావణావతారం ఇక ముగిన్చాలేమో
అని అవినీతి కుమ్భకర్ణు లు వులికులికిపడుతున్నారు
అమ్మా భారతీ చీకటి విచ్చును లే వెన్నెల నిలుచును లే


You've locked your profile
Learn more

Personal details

Married
Since 8 August 1977

Work

Education

Highlights

1,432 friends
132 mutual friends
40 mutual friends
34 mutual friends
20 mutual friends
1 mutual friend
21 mutual friends

Posts

Other posts

Satyanarayana Charyulu Maringanti
horizon seems to be frozen along with time line
reason is beyond my comprehension of real time… 
See more
  • Reply
  • Edited
It was Egmore, a wonderful girl
calmer quiter, took birth when a whirl
of serene wind sent divine blessings
and like Jesus she bore
the grunt of all those who tore
the peace for wanton self and spill
beans to make tunes of desires
and alas all the eyes vie
play the drums swinging the bums
to rejoice and cajole as all the angels
keep their fingers criss cross
to see how the Great Lord would bless
the one who could only sacrifice
against all the sacrileges
of the Satan but the girl survived
with sagacity and majesty
with soul will and pure love
bless thee O Lord the kindly
daughters this or that kind!!

No comments:

Post a Comment