Friday, March 13, 2026

 Satyanarayana Charyulu Maringanti

నూతిలో నీళ్ళయిపోయాయి.
గోంతుపొడిబారిపోతోంది.
రోహిణికార్తి మృగశిరోరుహమైంది.
కోకిలాలాపాలుదాహతప్తవిలాపములే
మనసూ గ్రీష్మపీడితమైపోయింది
కంచాలకంటుకున్నఎంగిలి పొంగలి
తిన నెంచవు,చుక్కనీరుచాలక్కా
గ్రీప్మ గానంలో సవర్ణ దీనాలాపములే
కోకిల పాటైనా కాకుల మాటైనా
పిచుకలైతే పలుకేలేదు

No comments:

Post a Comment