Friday, March 13, 2026

 

 
Shared with Friends
సీత అమ్మవారు. అవును అమ్మవారే. హనుమ వానరుడు చూడ్కులకి, ఎగిరి సముద్రాన్ని లంఘించి సితామ్మవారిని భయ భక్తులతో చిన్న కోతి గామారి,రామ యసో గానము చేస్తూ దర్శించుకున్నాడు. తను ఆద్యంతమూ అమ్మావారికి దాసత్వాన్ని భక్తినీ ప్రదశించడములోమరింతఒదిగిపోయాడు.సీతా అమ్మవారు, చాల దనుక అతడిని ఒఠ్ఠికోతిగానే భావించినారు. అతనిని అనేకవిధాలుగా ఏరాక్షసమాయా రూపిగా అనుమానించి హనుమ విశేష జ్గ్నాన ప్రకాశనము వల్ల రామ దూతగా గ్రహిచారు. అయినా చివర వరకూ హనుమకూ అమ్మ వారికీ శక్తి భక్తి విషయాలలో చాలా దూరము అల్లాగేవుండిపోయింది. హనుమని మహా భక్తుడుగా సర్వ వానరజాతి విభిషణుడూఆక్షరికి కుంభకర్ణుడూ కూడా గ్రహించడము జరిగింది. లంఖిణి మొట్టమొదటగా హనుమ తెజోమయ రూపాన్ని విశేష భక్తిని రుచి చూసింది. రాములవారికీ హనుమకూ అవినాభావసంబంధ సామీప్యాన్ని సితా సాధ్వి గుర్తించిన దాఖలాలు రామాయణ పౌరాణికగాధలో గోచరించవు. ఆవిడ మనో భవనలో కొతి గా ప్రతిష్టితమైన హనుమ కోతి గానే ప్రవర్తించాడు అలానే కనుపించడమూ విడ్డూరము కాదు, సామాన్యమేనూ. ఆపిమ్మట శ్రీ రామచంద్రుడు ముత్యాల సర ప్రసాదవిషయములో హనుమ వ్యక్తిత్వాన్ని సీతామ్మవారికి సుబోధకము చెయ్యాల్సివచ్చింది. అయినప్పటికీ, ఆయన హనుమని, ' నాయనా హనుమా అత్యంత ప్రేమగాఇచ్చిన ముత్యాలసరాన్ని ధరించక చెండాడినావేమయ్యా' యనియడగడమూ, హనుమ కోతినైజాన్ని వదలి జ్గ్నానమూర్తియై పరమార్ధరహితమైన అర్ధవిశేషాన్ని గుండ్ర్లో ఎలాగుప్తపర్చగలను థల్లీ నిండా మీరూపేనిండిన నాకు ఏనగ భూషణమౌగలదమ్మా అని గుండెలని చీల్చి రామ పట్టాభిషేకాన్ని వ్యక్తపర్చడము ఆనాటి శక్తి యుక్తుల ధర్మ పాటవ పరిణితిని పరిగణిస్థే అత్యనత విధాయకమూ సులభసాధ్యమూ హనుమ లాంటి పరభ్రహ్మ స్వరూపానికి. మన వాంగ్మయములో హనుమకీ, విష్వక్శేన దేవులకీ ప్రత్యేక పోలికా సమాన దివ్యత్వమూ అపాదించబడి శిష్టాచారాగికృతి ఇవ్వబడినవి. సోదర సోదరీమణులు గమనించప్రార్ధన. పైగా అది త్రేతాయుగము. ఆ రోజులలో మనుష్యుల ఆయురారోగ్య తపో ఉపాసానాది శక్తులు నేటి స్తితిగతులకి పూర్తిగా విభిన్నమనీ మనవి. మనము ఆస్తికులము. శ్రీ రాముడు మనకి కులదైవము, హనుమ పరమ భక్త సిఖామణి ఆరాధ్యనీయుడు.గమనించగలరు
Prasadvrs Bhasuru
ఆధ్యాత్మికసత్యాలు అగోచరాలైనా అన్వేషికి ద్యోతకాలే. సీతమ్మయినా రాముడైనా అంజనిపుత్రుడైనా పరాత్పరపరబ్రహ్మం అయిన దేనికి పరముగాని ఆపరా యొక్క హంశలే. ఒకరి గురించి మరొకరికి తెలియకపోవుట అనే భావమే అప్రస్తుతము. మన చేయి కాలు కన్ను ఇలా అన్నింటా ప్రవహించే చైతన్యంగా ఆపరా కూడా అవతారూలలోనూ సాధారణజీవుల్లోను చరాచర జగత్తంతటా ప్రవహించే శక్తి మరియూ చైతన్యముల యుగళగానప్రవాహ మూలమే. శుభం
10 May 2018 
Shared with Friends
అప్పుడే సంవత్సరమైంది అడవి తల్లి పాట పాడి. అప్పుడనుకున్నా దండకారణ్యాన్ని దర్సించుకోవాలని
. అవునూ శ్రీరామచంద్రుని అడుగు
జాడలేమైనా అద్రుష్టవశాత్థు తటస్థపడవచ్చు
గదా

No comments:

Post a Comment