Friday, March 13, 2026

 

30 December 2017 
Shared with Friends

అసమంజసం సమాజవికాసం కాదు

అసంగతం విషయానికి విరుద్ధము

క్షీర సాగరమంటే మనిషి మేథస్సే

మధించేకొద్దీ ఙ్ఞానం విశ్లేషిత మౌను
ఆది భౌతికత ఆధ్యాత్మికత పునాది
సంచయనీ కరణా సమాలోచనా
ప్రగతిపధానికి చక్రద్వార బంధము
ప్రతి కృ షీ ప్రతిక్రియాత్మకం కాదు
ప్రతిభా పాటవము మనిషి విలక్షణత
అంది పుచ్చుకున్న ఙ్ఞాన సంపద
వాదన సం వాదన మోదక మయ్యేది
సరిసాటి సమన్వయ శోధన వల్ల
ఆత్మీయ ము అనం తము రెం డూ
గడియ లేని హద్దులు పరిణామ క్రమంలో

No comments:

Post a Comment