Friday, March 13, 2026

 18 January 2018

 
Shared with Friends
పురోగమనమె పూరుషము పరమ ధర్మము
తపసి తా తపసు విడుచుట తిరోగమనము
యాజ్గ్నికి యజ్గ్న్యము విడచుట తిరోగమనమె
వీరుని వైరాగ్యమును తిరోగమనమే
పారాడెడు నీడను చూచి వెతనొందువాడు భీరువు
తోడువదలి కడుపు కూటి యోచన చేసెడివాడు నీచుడు
మాట వదలి చేటు చేసెడివాడు కాపురుషుడు
తనదు మనమున తన్నెరుగనివాడు అజ్గ్నాని
యోచించిన తోచెడిది వేరు
యోగించిన భోగించిడిది వేరు
గురుముఖమున నేర్చినది గురుథు
సాధనమున సాధ్యము తపసు

No comments:

Post a Comment