Sunday, March 6, 2016

poojaaphalamu

నిశీధి నిలకడగా ఉండేదేమీ కాదు
కాలవాహినిలొ కరిగిపోయే కర్పూరమే
నిశ్శబ్దములో నిశీధి స్తాణువైతే
కామితార్ధాలు తీరే కాలమాసన్నమౌతుంది
ఎన్ని జీవులు ఎన్ని కామితాలు...
పరిమళిస్తూనే ఉంటాయి
ప్రమదావనము పరిమళించి నప్పుడు
ప్రపంచము స్తబ్ద మౌతుంది
కానీ పరిమళము వ్యాప్తమయ్యేదే
నీటిలో ముంచిన తల ఎత్త క తప్పదు
వూపిరి ఆడేదే అయినా ఆగే దీనూ
తనువూ మనువూ తప్పుకు తిరగవు
ఒప్పుకున్న వనంలో విర బూస్తాయి
చెప్పుకున్న వూసులు వినుకుంటే
పూజాఫలము చేతికి అందేను


I really now forgot what prompted me to write this verse but some how it seems to yet incomplete and needs some more life to be pored in
సంఝలు కాల సంధులే,కానయితే
వెలుగు నీడల కల నేత చీలికలు
ఉషసో సంధ్య యో ఉదయమో అస్తమయమో
జీవావరణాన్ని స్పర్సిస్తూ నే ఉంటాయి
సూరీడి కవల నీడలున్నాయో లేదో కానీ
పెన్‌జీకటి కవ్వల పరమే శ్వరు డు న్టాడట
పెంజీ కటి మాయంటే జీవికి
నిద్ర మాయే మరణమూ మాయె
పరిధుల లోపల సత్యము పరిఢవిల్లుతుంది
కానీ మాయ లో పరమ సత్యము తాలూకూబీజాలున్టే
విస్తరించిన ప్రపంచం లో వాటి . కుదు ళ్ళు న్నాయి
అయితే నిజమూ నీడా చీకటి వెలుగుల మధ్య
వే ళ్ళూ నుకున్న కళ్ళు లేని స్తిరాత్మలు

Sir the copy items that I have messaged you really raised my interest in knowing the matter behind the present divides between the learned people. I just reckon these trifles as meaningless. and we in no way are responsible for what past or dark times dictated and what more they, the historic jitters intend to do (harm) to the present peaceful society. As the pure communism tells that humanism should pervade the social society rather than rituals or some times even THE CONCEPT OF HIGH and LOW of even GODS. LESSER GODS and Baer ideas are mingled with more of conflict rather than confluence of all streams of profession caste and religions.
regards.
Chat conversation end
Seen 9 December
భావాలని రచయిత మాటలతో పూస గుచ్చి ప్రకటిస్తాడు. చదువరి మాటల వెనుక దాగున్న భావ చిత్రాన్ని వీక్షిస్తాడు. రస పుష్టి ఉన్న విషయమైతే ఆనందిస్తాడు. సంతోషము ధుఖము మనసులో మెదిలి చిరునవ్వుగానో నిట్టూర్పు గానో ప్రకటిత మౌతుంది మాటలు సంభాషణలు పరస్పరము వ్యక్తి గత అంగీకారాలకి ఆద్యమౌతాయి అప్పుడు స్నేహ మనే దశ చేరుకుంటారు కలసి ఆలోచించే దశ శక్తి సమీ కారణమే అవుతుంది. మనసు చేతలు కలసిన వ్యక్తులు శక్తులు గామారతారు . ఎంత అదృష్టము ఈ ముఖ పత్రము ద్వారా మళ్లీ కళా శాల రోజులొచ్చాయి.
మీకు ధన్యవాదములు
మరింగంటి సత్య నారాయణాచార్యులు
Chat conversation end
Seen 29 January