Satyanarayana Charyulu Maringanti
ఓ సినిమాల్లో అలీ అకనిపిస్తావా
మరి మాచిక్కొచ్చిపడింది పెట్రోలు
మంటలేకుండా మండిపోతోంది
అదేదో సినిమాలో నువ్వుపోస్తే
బీడులుతగలడ్డం బళ్ళు నడిచైడం
అందరైకీ గుర్తొచ్చేస్తోంది ఇప్పుడుకనిపిస్తే
బంకులొదిలి వెంట పడతారుసుమా
జనం!ఏమీ సందేహంలేదుసుమీ
జనం మాట దేముడెరుగు, మోడీగారూ
బాబులిద్దరూ,మళ్ళీమొన్న ములిగితేలిన
దేవభూమీ,నువ్వూ నీపిల్లలెక్కడా
అని సందులెతుక్కుంటున్నారు సుమా
వ్రేళ్ళందరివీ విరిగినట్టేవున్నాయి
ఒక్క బళ్ళులేని గుళ్ళ బ్యాచ్చ్ తప్ప
పోన్లే నువ్వు కనపడప్పోతేపొయావు కానీ
ముర్రర్జిన్ రహస్యమన్నా బయటెట్టు
సోసీల్ మీడియాలో అయితేమరీ మంచిదీ
అందరూ పంచేసుకుంటారు,తేడాలేకుండా
No comments:
Post a Comment