Friday, March 13, 2026

6 February 2017 
Shared with Only me
ప్రకృతి లోపుట్టిన మనం ఇప్పట్లాలేము
మంచికోచెడుకో మారుతూనే వున్నాము
వేటాడే మనిషి వ్యవసాయం నేర్చాడు
సంగ్జా వాచకము నుండి లిపిలోకొచ్చాడు
బతికిబట్టకట్టేపనిలో త్రేతాగ్నులావిర్భించాయి
సాంఘికజీవనపరిణామన్లో
పసుపతి పాదుకొన్నాడు .పరివ్యాప్త పని విభజనా
పల్లెలుగా,పట్టణాలుగా. విస్తరించి
మనం మరొ ప్రపంచపు తొలి దినాల్లోకొచ్చాము
చావు పుట్టకల మాయ విడివడక
పెంజీకటికావల విషయం మతమైంది
జంద్జ్యాలూ,రుద్రాక్షమాలలూ,
దండ కమండలాలూ,సిలువలూ,నమ్మాజులూ
మాయా చ్చేదక వుపకరణాలయ్యాయి
వాడుకలు మంచికనీ,వ్యవహారము ధర్మానికనీ
ఎంచబడి ఆపస్తంభ గుహ్యసూత్రాలూ
అల్లాగే,మెటా పిజిక్సూ,ప్లూటో జీసస్ కన్ ఫూసియన్ సిద్ధాంతాలూ
సామాజిక విలువలకి మూలాలయ్యాయి
అయితేనేం వెతికేవాళ్ళకి క్రొత్త విషయాలు
నమ్మిన వాళ్ళకి నాప చేలూ చంద గా నల్గుతున్న
సమాజము నిరంతరం తరం తరమూ
సాయిబు చెవిలో వేళ్ళగురించీ,
బాపడిచేతిలో నీళ్ళగురించీ
,కుక్కమెళ్ళోకుండగురిన్చీ
పిల్లి మెళ్ళోగంట గురించిమిత్రమా
తర్కిస్తూ యుగాలు గడిపేస్తూనేవుంది.
సముద్రగుప్తుడూ,శాస్త్రవెత్తలూ,కొలంబస్సూ,
చొపెర్నిkaస్సూ,కణాదుడూ ivE అలోచిస్తే
మానవ జాతి ప్రపంచము చీకటి కొట్లొ
చస్తూ బ్రతుకుతూ వుండేది,ఏమంటారూ

No comments:

Post a Comment