Friday, March 13, 2026

  March 2017

 
Shared with Friends
చెమ్మ చెక్కాచెలమేంచెప్పాడూ
తప్పూ,ఒప్పూ,చెప్పుకు తిరిగే తప్పుడు మనసా
పగలూ,రాత్రీ,ఊపిరితీసే మనసా
సొగసూ,వయసూపొగరూ,వగరూ
తీపీ,తాపం,పోనీపాపం,కొంచెంకొంచెం
నంచుకు పంచుకు బతుకూమడీ,తడీ
నులకమంచం అంచుకెత్తి ఎండకారెయ్
సరాగానికీ,వైరాగ్యానికీ
మయిదానమూ,స్మశానమూ
కూలినగోడా,రాలినవయసూ
,వడ్డించిన విస్తర్లే,కొసరితినాలీ
చావు భయము పట్టుకుంటే,
చేసినసంసారం నిలదీస్తే
వుందిగా,అరుణాచెలం
ఇంకా తీట తీరకపోతే
చెలం చేతిలోకలముందిగా
చెలరేగే పుండాకోరు వయసులో
గిలగచకాయలాడేవెర్రిపీనుగులు
తెలుగు జిల్లాల్లో కుప్పలు తెప్పలూ
తలగడదిళ్ళూ,దొంగతిళ్ళూ అలవాటేగా
ఇక చదువులూ,చెదలవాడవెలుగులూ
వంటపట్టకపోతే పంటకాలవలోదూకి చావచ్చు
ఇదీ నా గీతి నేమనసులోకితొంగిచూసిరాసిననీతి

No comments:

Post a Comment