uesday, 19 February 2013 at 05:32 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
అంతమంది నెలా ఒక్క కారులోనే
భటిండా అమ్మా నేనూ-బస్సులో పోతాం
మీరూ మీపిల్లలూ కారులో రండి.
వద్దు నాన్నా నేనూ,కన్నీ నీవళ్ళో,
నాయినమ్మగారు చిన్నాన్న పక్కన
హరిణీ,పిన్నీ,అమ్మా కాంతూ
సరిపోతాం వెనక సేట్లో.
మరి నేనెల్లా రానూ ఎగిరా?
అరే తాతగారు,మర్చిపోయాము లెక్కలో,
సరేనండీ, బస్సే నయం నాపక్కన అప్పుడు మీరు.,
మరీ....,హరీ వాళ్ళూ వస్తారేమో- హారిని;
ఎవరైనా రానీ,బస్సెగా.., అందరూఅయితే
బస్సూ చాలదు..రాజా....అమ్మ.,అప్పుడు కాకినాడ నుంచి కారూతెస్తే..,,,,,
గూడెం నుండి గూడ్స్ రైలూ...
చెన్నై నుంచి చిన్న విమానం...
ఇక్కడివాళ్ళు ...లొకల్ లో వస్తే..
రైల్ నిలయంలో విడిదై వండుకు తిని మెయిలెక్కేద్దాం!
ఇంజన్ డ్రైవెర్ మయిఖేల్... మనవూరివాళ్ళబ్బాయి కదూ నాన్నా,
పెద నాన్నాగారూ ఇంజను నేనడుపుతా-
కాంతు నీకు లైసెన్సు లేదు- హరిణీ నువ్వు సైలెన్సూ.....,
కూడా తాతగారే వుంటే ప్రయాణంలో ఇంకేమీ అక్కరలేదు....
సరె భటిండా బయలుదేరామందరమూ.
తొందర్లేకుండా రైలు కొండలెక్కుతోంది.
పచ్చికలూ,గాలిమరలూ,ప్రకృతీ,
పెద నాన్నగరూ,ఈబయళ్ళన్నీ ప్రయరీలేనా?
కాంతూ- కాదు స్టెప్పీలు- ప్రదీపు- ఒరై
నయగారాలు కూదా చూస్తామా-
ప్రమోదు- జయా విజయా-- అబ్భ గడ్డిదిబ్బులు...గుడ్డి మొబ్బులూ...
మబ్బుల చాటున చుక్కలు- చిన్నాన్న-
అబ్బీ వెతుక్కుంటున్నవా...,నీకు నచ్చిన చుక్క-?
భటిండా పోంగానే బాజాల పెళ్ళి చేస్తాము..
ఈ మాటల మాల పిల్లలకే. సత్యం పెదనాన్న
మళ్ళీ, బాబు మామ అసలుకి పండూ కన్నీ చిన్నీ వాళ్ళ నాని.
No comments:
Post a Comment