Shared with Friends
Tamraparni reckons yore of culture
there lies rare but the `precious picture
beckoning the past glory still and buried
but the calls of waves and flows of waters
Still remember and chant gurgling the pears out
of the thick of dark as the winds sweep
mind-blowing and spell bound
As the layman catches fish and pictures
barely knowing what he knows
bearing in hand the torch somebody lit
And heart that breaks on sands wet and dry
Sincere thanks to Wikipedia {for picture posts
మన మతం అంతరంగం అది సమ్మతం
లోన నేన'నే స్పృహకీ మనోభ్రమలోనేనుకీ
రేయింబవళ్ళకీ ఉన్నంత అంతరం
ఆకలి దప్పులఆద్యవసరానికి మతంలేదు
అరిషడ్వర్గాలకి కుల మతాలెక్కడవి
మోసానికీ త్యాగానికీ చావు పుటకలకీ
అనంతంలో చిక్కుకున్న జీవకోటికీ
కులమూ లేదుమతమూలేదు
మతము వెతుక్కునే వాడికే
మంత్రము మనసు వశానికి
తంత్రము సమాజ వికాసానికి
యంత్రముయుక్తి యుత్పన్నతా
శక్తి సమీకరణ ప్రకరణమే
మత మాత్మీయము కౌటుంబికము
జీవన్మరణ హేతుహేతుమద్భూతము
కళ్ళతోచూసి మనసు కట్టడి ఒకటి
కళ్ళుమూసుకు బతుకు కట్టడి మరొకటి
కళ్ళూ చెవులూ కట్టడి చేసి
మనసు వెలిగించేది వేరొకటి
సరి సాటి మత సోపానాలు
ప్రకృతిని మన స్పృహ
స్పృహలో మనప్రకృతి
మనమతముల నిమిత్తము
No comments:
Post a Comment