Shared with Friends
మల్లూరి స్వామి మా ఇంటి దైవము
చెన్న పట్టణ చిన్ని గారాబు పట్టి
బుల్లి మాతల్లి శ్రీ వల్లి సిరి మల్లి
అలరు బుల్లి అపర ప్రహ్లాది
ఆదినుండి అమ్మ మనసు
వెన్న చేసిన కన్నడి కైవడి
ఏది ఏది మా బుల్లి అని
యశోద సుడివడెడు హృదివివశయై
మనసుకగపడు మోకరిల్లు బుల్లి
నమో నారాయణ యనుచు
No comments:
Post a Comment