Friday, March 13, 2026

 భొగ భాగ్యముల వర్ధిల్లరె

బాల పాపలకు భొగిపళ్ళు పోయెరె
చాల చిలిపి క్రిష్ణుడు
మీ గడపల పాల చెంబులొంపు
సిరిగంధములు స్తిరమగును
మీ ఇంట నేటి రోజు
మేటి దేవతలు
కోటి దీవనలిత్తురు
మేలు పాటల గోపకాంతలు
మేలమాడెదరు మీ ముంగీట
భోగ భాగ్యముల వర్ధిల్లరె
బాల సూర్యుడు మేలు చేయు
చాల మంచి రోజు,
వేల దీవనలు మీకు

No comments:

Post a Comment