వా సనాతను వా
స శ్రవణ మాన సమా స
దృశ్యమా శ్రయ శ్రేయమా నునయమా
మనసా గమనమే సామగాణమున నే
ర క నేర్వక నోర్చియు నోర్వక కారక
కారణము ల ర య తరమా ర మా
రమను నేర్వ న నాలోచిత మనసా సా
మగా న మనో హారు హరి న ర య త ర మా
చిత్తము వచ్చిన రీతిన జీవిస్తే సత్తెము బోధపడదు
విత్తము వచ్చిన కాలము పరికిస్తే
స శ్రవణ మాన సమా స
దృశ్యమా శ్రయ శ్రేయమా నునయమా
మనసా గమనమే సామగాణమున నే
ర క నేర్వక నోర్చియు నోర్వక కారక
కారణము ల ర య తరమా ర మా
రమను నేర్వ న నాలోచిత మనసా సా
మగా న మనో హారు హరి న ర య త ర మా
విత్తము వచ్చిన కాలము పరికిస్తే