Friday, March 13, 2026

వందే దేవభూమీ వందే మమ మాతృ దేవీ
వందే భారతీ భవ్యాత్మమోదకీ వందనమ్
చందన గంధ వింధ్యాధరీ నగహిమసుందరీ
వందనమ్ ఉత్తుంగ తరంగ హిందుసంద్ర స్ఠితమ్
వందే వేదవేదాంత ఆత్మఙ్ఞానదీపశిఖా వందనమ్
సత్యవ్రత స్వాయంభూమనుసాధక మన్వంతరీ!

No comments:

Post a Comment