Friday, March 13, 2026

 .మనం మనుష్యులమ్ మన నాగరీకతకు మనం

మనం మనుష్యులమ్ మన నాగరీకతకు మనం
కూడితేనే నిర్మాతలమ్
ఒంటిగా ఒకచేతిపని జంటగా ఒక ఇంటి పంట
మందిగా ఒకవూరి తీరు
మనమెంచగలంకాను కాలం కలసిరానీ రాకపోని,
చరిత్ర ముందడుగుల చవ్వడితో నిలబడి నడుమెత్తుకు నడుస్తూనేవుంటుంది!
Mar Vense
కాలం కలిసి వస్తే
హీరోలను జీరోలుగా
జీరోలను హీరోలుగా
తనలో ఇముడ్చుకునేదే
కాలం . నిరంతర ప్రవాహానికి
శ్రీకృష్ణుడు కూడా అతీతుడు కాదు .
కేవలం ప్రేక్షకుడే .

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


No comments:

Post a Comment