చీకటి వెలుగౌఉను,కల నిజమౌను
మాయ నలుగు పగిది రాలిన తరి
మూలము వెలుగు మ్రిన్గెడు చీకటి కవల
'జీవము' చిలికిన చల్లన 'వెన్నుని'వెన్న!
వెన్నంటి నీలుగు మరులు మాయలు,
కన్నుల మన్ను తినెడు వెన్నుడె వెలుగు!
జీమూతముల ద్రెన్చు భవుడు దామోదరుడు!
ఉదరమున దమమును హరిన్చునట, నట
కేళీ కాళీయ ఫణి మర్ధన, సకల పాపక్షాళక 'హరి'!
పుటకనే కటిన అన్టిన చీకటిని త్రెన్చెడి దామోదర,
శరణు శరణు దేహారణ్యమున జీవికి దారి తెన్నువీవే
No comments:
Post a Comment