Shared with Friends
తెలుగు,చిలికిన చల్ల
పల్ల వించిన తేనెల వూట
పుంపులు సరళ బరుష
సంధులు గుణ త్రికములు
సవర్ణ వృధ్ధి దీర్ఝములు వి
సర్గ బహుళ నిత్యములు
గ్రామ్యములు సంఙ్ఞలు
రాత రాక,లేక, పాటలు
కలసి చింత కాయల
జెడయైన చిడిముడి
మహతి మహత్తు లుత్త
సుష్కశబ్దములు కలసి
విడివడి ద్రవిడ ప్రాకృత
పారశీక ప్రాచ్యాప్రాచ్యము
No comments:
Post a Comment