Friday, March 13, 2026

 9 July 2022

 
Shared with Friends
జనమంటే జనాంతిక జీవఛ్ఛవాలుకారు
జగమంటే తేటగీతీ ఆట వెలదీ కావచ్చు
చిగురు బోడులు చిగురుటాకులుకారు
చింతాపులుపూ కలిగిన నారీమణులే!
మణిమేఖల కాళికి కళంకమద్దిందౌను
కానీ చీకటి జాణ,రూకలకి కోకని లెక్కించని
తెగతూలుడు దిగంబర స్వైరిణి కదూ!
పురిటిగడ్డకి పట్టిన మురికి తురక
శ్వాన శ్వాస యియ్యదాని బాసగోస
తొల్లిట శ్రీ ,కాళ హస్తి త్రయము
నైజ ఋజు ప్రకటన పూజింపగ
పరమ శివుడు మెచ్చుట నిక్కమె
కాని పాపపంకిల మేఖల వెక్కిరింపు
ఎక్కుడు మాటలనొప్పార్చి పొగిడెడు
కుక్కలకు చిత్తమెల్ల చిత్తకార్చి రొచ్చుకాదె?
నూపుర రత్నపు మ్లేఛ్ఛ నైచ్య వుధ్ఘాటన
సింహాసనమేక్కిన భైరవ సంతుకు చేటయ్యె
కుక్కలకు విస్వాస ముండుట కద్దే, కాని,కాని,
చొంగలార్చెడిరోగ పీడీతములు ప్రాణాంతకములె!
ఓ స్వతంత్ర భారతీ, నీ పల్లకి బొయిలు నికృష్టులైరి
మన్నించుమమ్మ,,ఒకనాడు పరసురాముడు రాకమానడు!!

No comments:

Post a Comment