Shared with Friends
కాకులు కుక్కలు లోకుల లెక్కన
ఎంచగ మంచివి మన పొరుగున
నెమలిమలి దశ దాటిన కమలి
పింఛచూడామణికి నగనిచ్చెను
మనకుశిరోరుహమది
పరికించిన
శ్వానము తొల్లిటినుండివి
శ్వాసము
కాకము తొలిసంజన స్పృహనిచ్చును
కాలాతీతమవి ఎల్లలులేనివవి
నరునికి తొల్లిటి సహచరప్రాణులు
కనుగొంటే సకల సన్మిత్రులార!
No comments:
Post a Comment