Friday, March 13, 2026

 చావని చేవన నిలిచిన ధరణి

ఏమని తలతు, నెందరు విగతులై
నిధ్ధరణిన ధర్మ రక్షాబంధమున
కొమ్ముగాచిరో జాతికి,గుర్రము
జాషువ పాడె పాడెనెక్కుడు
పడతి తన తనూన్మణియని
తెలిసియు శిరమున్దెగద్రెంచు
హరిశ్చంద్రయశఃధీమణి గాధ
తగ శతృవైనను క్షమనవిడచె
గారవమునఘోరఘోరీయుడ
భరతమాత యశ్రువిధాతయ్యె
డతడెచౌహానుపృథ్వీరాజసింహ
సోదర హైందవజన జీవన ఏకే
శ్వర, బహుదైవారాధక నాస్తిక
తాత్విక యవన చ్యవన మ్లేఛ్ఛ
సకల మోక్షమార్గ వివిధులార!

No comments:

Post a Comment