Saturday, September 5, 2015

Wednesday, 17 April 2013 at 14:21 UTC+05:30

ముందు తెలిసింది అందమైనది.
అందెలకి గుండెకాయ వుంటుంది
రవళించిన అందెలకి గుండె తాళం
వూపిరి లయ వేస్తే,ఆకలి రాగం
శైశవంలో ముందు అంతా అందమే
. రాగం అమ్మ అనురాగం తానం
నూనె పాపడి వంటి రాపిడి పల్లవి
నగుమోముపై కదలాడే అలకలు.
ముందు నాకై నేను తెలీదు,కాని
వెనుకనేనంటె అందరికీ తెలుసు.
నా వూహకి నేను తెలీదు,
కాని నా వాళ్ళైన వాళ్ళు తెలుసు.

No comments:

Post a Comment