కన్ని పుట్టిన రోజు 09-09-2015
శతభిషమా,శతాధిక అశీస్సులు ఆంజనేయుని రక్ష నీకు,రామచంద్రుని రక్ష సాత్విక చింతామణివై,కుశలమతివై,యశస్వివై అనసూయవై, కన్నతల్లి వసుంధరకు పేరుగొనితేవమ్మ!! చీకటి ఖండమ్మున వెలుగు రేఖవై, మారొకటి మనమ్మున తలువక సదసద్వివేక ధురీణత నేర్వుమమ్మ, మా తాత ముత్తాతలు మురియగ చదువులతల్లీ.
మరింగంటి నాంచారమ్మగారీ సాక్షాత్ అవతారమా,అనందమంగళ కారుణ్య మానసవై , కన్న వారిని, అత్తవారినాదరించగదే
No comments:
Post a Comment