వశ్వైక్యత లేని కావ్యమూ
: వశ్వైక్యత లేని కావ్యమూ, విషయ స్పష్టత లేని ప్రకటనా, వుద్వేగం నడిపించే వుద్యమమూ,వెలుగుని తిరస్కరించే దృష్తీ, సహేతుకమైన లక్ష్యాలని సాధించలేవు. పని ఆపడము,వూపిరి తీసుకోవడమూ చైతన్యాన్ని స్తబ్దమూ చేయడమూ, సందేహాన్ని పాతిపెట్టడమూ, కహననము చెయ్యాలా దహనము చెయ్యాలా అని కొట్టుకు చావడమూ,సమస్యలని పరిష్కరించవు.
No comments:
Post a Comment