ఇష్టము రుచిరార్ధమైనది.
:(11-06-2012):
ఇష్టము రుచిరార్ధమైనది.కోపమూ అంతే.
కళ్ళూ,చెవులూ,స్పర్శా,ఘ్రాణమూ,జిహ్వా
రుచిరార్ధక స్పందనావయువములు మాత్రమే
. ఇక మనసు సర్వావయువ వ్యాప్తమై
మెలకువలో తానే సర్వమన్నట్లుంటుంది
. బుద్ధినేమాత్రమూ లక్ష్యపెట్టదు,దాన్ని
దాటుకు స్పర్శాదుల వల్ల సంచలితమైపోయి
బొందతో బొందని మమేకము చేయడమే
పనిగా పెట్టుకుని కుంచితమైపోతూ వుంటుంది.
నాగరీక పరివర్తనకేసి గుంజుకునే బుద్ది కారణాన
మనసు సంకుచితత్వమ్నుంచి విచలితమై
కష్టముగా ఇష్టం నుండి బయటపడే
ప్రయత్నములో కూడా వుంటుంది.
జీవితము నూరేళ్ళూ పోటీనే
Tiruvengalan Swaamin updated his status.
:(11-06-2012):
ఇష్టము రుచిరార్ధమైనది.కోపమూ అంతే.
కళ్ళూ,చెవులూ,స్పర్శా,ఘ్రాణమూ,జిహ్వా
రుచిరార్ధక స్పందనావయువములు మాత్రమే
. ఇక మనసు సర్వావయువ వ్యాప్తమై
మెలకువలో తానే సర్వమన్నట్లుంటుంది
. బుద్ధినేమాత్రమూ లక్ష్యపెట్టదు,దాన్ని
దాటుకు స్పర్శాదుల వల్ల సంచలితమైపోయి
బొందతో బొందని మమేకము చేయడమే
పనిగా పెట్టుకుని కుంచితమైపోతూ వుంటుంది.
నాగరీక పరివర్తనకేసి గుంజుకునే బుద్ది కారణాన
మనసు సంకుచితత్వమ్నుంచి విచలితమై
కష్టముగా ఇష్టం నుండి బయటపడే
ప్రయత్నములో కూడా వుంటుంది.
జీవితము నూరేళ్ళూ పోటీనే
Tiruvengalan Swaamin updated his status.
The torn page:(10-06-2012) ప్రేమరాహిత్యమంటే మనోషుప్తచేతనమే. జీవరాహిత్యమంటే మరణమే. అవయవ వివరము మనహ్స్పందనలూ చేతనలే. ఇంగిత పరేంగితములు .జ్గ్నానాంగికములే కణస్ఫోటక త్వరణము కామ్యక మరభ్రమణము ప్రేమకాదది,ప్రజాపత్యపు జీవాచరణ. ప్రేమంటే కామ రహితము,శిసుపోషకము దైవీక కృపా సమన్వితము కరుణాస్పదము,ధ్:ఖమునోర్వనిది ,కష్టమెంచనిది కని పెంచునది కనక కాంచునది,కమనీయమది రాగసుధారసమది,మదినోలలూగించునది. నదీ సాగరసంగమమది మదినెంచి మనస్సునునించెడిది మరపురాని కధ వ్యధకానిది ప్రేమ కృష్ణార్ణవము,నవనవోన్మేషము కాని వున్మత్తము కాదు,ధరన శిశుర్వేతి,పశుర్వేతి సమసామ్యమది. గిరులు తరులు కాలము నిలిచి వీక్షించునది. కరకు కసాయిలకగుపించదది. కులసంకులములకావలిది. మతసమ్మతములకన్న మిగుల నెత్తైనది. ప్రెమే దైవము ప్రేమే గణ్యము పుణ్యము పురుషార్ధము.
No comments:
Post a Comment