Thursday, September 10, 2015



Monday, 6 July 2015 at 21:40 UTC+05:30

తిని తిరిగే నా వునికి ఈ నేలే



తిని తిరిగే నా వునికి ఈ నేలే
అని పెరిగే నీడని కాదనలేను!
గొడుగు దాటి, కంచె దాటి
పెరుగుతూనే వుంది. పొద్దు
జారేకొద్దీ పొడుగౌతూనేవుంది!
నేల నీదే,నీడ నాది !
తగవు తీరేదెలా ?తెగటార్చాల్సిందే
తలని,అనుకుంటే పుట్టే ఎన్ని
కుత్తుకలు కోస్తావ్? నేస్తమా,
పొద్దున 'నా నీడ' సంధ్య
వాటారి నప్పుడు నీ' నీడ'
జగన్నాధ చక్రాల జాడల్లో
కరిగేపోతాయి, వెతుకున్నా
తరవాతి తరానికగపడవు.
మన్ని మనం నరుక్కున్నా,
మన పరంపరల నీడలు,
నేలని తడిచేస్తూనే వుంటాయి!
నా బుఱ్ఱకి రెండు పక్కలున్నట్లే
నీ తలకీ తలుపులు రెండే
ఏమరి నీడని కట్టడి చేద్దామని
మన తలలు మనం తరుక్కున్నా
ఇరుకు మనసుల గోడలు దాటి
చురుకు నెత్తురు పారుతూనే వుంటుంది.
మనము మనుష్యులం! మనుస్మృతీ,
సూఫీసూక్తాలూ మనకోసమే
కోతులజాతులకోసము కాదు
నా తల మొదలూ నీ కాలి
చివరా కొలతలే తారుమారౌతాయి
, తలుచుకు కంచె పీకినప్పుడు

Monday, 6 July 2015 at 21:35 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
The Two-Sided Man ( RUDYARD KIPLING ) Enlarged from "Kim" Much I owe to the Lands that grew-- More to the Lives that fed-- But most to Allah Who gave me two Separate sides to my head. Much I reflect on the Good and the True In the Faiths beneath the sun, But most to Allah Who gave me two Sides to my head, not one. Wesley's following, Calvin's flock, White or yellow or bronze, Shaman, Ju-ju or Angekok, Minister, Mukamuk, Bonze-- Here is a health, my brothers, to you, However your prayers are said, And praised be Allah Who gave me two Separate sides to my head! I would go without shirt or shoe, Friend, tobacco or bread, Sooner than lose for a minute the two Separate sides of my head!

Monday, 6 July 2015 at 09:57 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
Remembering what is proper waited patiently for the result, but the ball is in the wrong court. Perceptions are illusory and hope is allusive! yes, I am no more a teacher since I missed the logic. I jumped into conclusions and the results were too derisive. Truth seems to be deeper. Me,no more a match to probe truth beyond the black holes punctured in the sky as secrets I am not clever you see only noticing things turning and colours changing Sun rises and bows down though stars cling to the sky while my times roll I was no different then to my son who is young Now the magic wand of logic is in his hand great! It continues its pace unmindful of metaphors, 'metamorphic'. I should have not tasted life before the tests being concluded a bit early to take birth and eternally late to die And now the life is bile in the throat neither I swallow nor vomit!!

Monday, 6 July 2015 at 08:57 UTC+05:30
Tiruvengalan Swaamin likes Consumer Court.

Monday, 6 July 2015 at 08:44 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
this, remorsefully, is an advice to none else...

Monday, 6 July 2015 at 08:14 UTC+05:30
Tiruvengalan Swaamin likes HP India.

Monday, 6 July 2015 at 08:08 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.

Monday, 6 July 2015 at 06:32 UTC+05:30
Tiruvengalan Swaamin updated his status.
ఎండే చేలూ,మండే కడుపూ వేచీ వేచీ చూచే వచ్చీపోయే మబ్బూ ఇచ్చివెళ్ళూ వానా వానా కొమ్మా చూచే కోకిలపాడే,కోవెలగంటామోగే వానా వానా వచ్చికురువూ,చెరువూ పిలిచే చేనుకుమళ్ళూ కట్టేమూ,కప్పకీ పెళ్ళీ చేసేమూ అడవీ పిలిచే పుడమీ తలిచే వూరూ,వాడా తిరిగే గాలీ, చెట్టూ చేమా పిలిచే చప్పున వెళ్ళీ మబ్బుకుచెప్పూ, గుక్కెడు నీరూ,నేలకి యిచ్చీ తక్కిన నీరు ఏరుకు ఇచ్చీ, ఎక్కువ నీరు చెరువు ఇచ్చీ చక్కగ మాకూ,అక్కర తీర్చూ

No comments:

Post a Comment