ధ్యేయస్సదా సవితృమండల మద్యవర్తీ,
నారాయనహ: సరసిజాసన సమన్విసిష్టహ:
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ,
హారిహిరణ్మయ వపుర్ధృటశంఖుచక్రహ:
ప్రేమకి ఎక్కువా తక్కువా వుండదండీ
నట్టువాంగం కొట్టినట్టు ప్రేమకి తాళం వుండదండీ.
ప్రెమకి లయ మాత్రమే వుంటుందండీ
,ఆ లయ నిర్మోహంలో నిశ్శబ్దంగా,నిరంతర స్మరణానందంగా,
వుషోదయంలా,కెంజాయ సంజవెలుగులా
జీవితమంతా పరచుకు చరితాచరమైన వెలుగులా
దీపసిఖలా,దివ్యానుభూతిగా వుంటుంది.
అనిర్వచనీయ ఆత్మానంద స్తితి ప్రేమంటే.
No comments:
Post a Comment