+05:30Tiruvengalan Swaamin updated his status.
వెన్నెల కమ్మని పిల్ల తెమ్మెరలు
వెన్నెల కమ్మని పిల్ల తెమ్మెరలు
అమ్మల చూపుల చల్ల నిమ్మలు
వెన్నెల పాటల సిరి విరులు
కన్నుల జారిన సరి గమలు
వేయి వేల వెన్నెల కెరటాలు
కోటి గొంతుల కూని రాగాలు
పల్లవించిన పుడమి యెడద
పరిమళించిన అడవి కయిత
నిట్టూర్పు నెత్తావుల సొగసులు
కన్నీటి కెరటాల వెన్నెలలు
రాయ ప్రోలు రాసిన ఫెళఫెళార్భటులు
తడి వెన్నెల చీకటి మడి జడి వాన జడలు విప్పె,
అమ్మ గుండె ఝల్లన అడవి మల్లె ఘుప్పన
వాన విరిసి జాబిలి చల్లనా మేను తడసి ఫుడమి వెచ్చనా
No comments:
Post a Comment