satyalakshmistp@gmail.com
Tuesday, September 8, 2015
మద మాత్సర్య హేలల
మద మాత్సర్య హేలల దక్క ఆ
మరణపర్యంతము ఆత్మలోనెరుకయేకద
స్మరణము భక్తి ప్రపత్తులే శ్రీ చరణములు
హరిదాసుల పదయుగళములే శరణము
అన్యములెంచిన పరమభాగవత మద్మాతా
పితరుల సేవకెట్లర్హుడనగుదు మనసా?
.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment