.
శిశిర గీతాలు వరప్రదమైనా వివర భూఇష్టమీశరీరం
మనసు పరుగులు తీసినా ఇంట్లోనే వుంటుంది,
కాని ద్వారాలున్నాయికదా అని చలిస్తే కాలు జారి
ఇంటికన్ను ఆత్మకి నలుసై బొందకి కందమూల దురదై
తొందరలో శరీరి గుక్క తిప్పుకోలేనంతగా
దారి తప్పుతూనే వుంటుంది. మరి
రంధి మొదలా-సంధి చివరా, కాలమే పరిష్కరిస్తుంది.
ఏమయితేనేమీ మళ్ళీ మతి హేతుహేతుమద్భూతమౌతుంది
. కళ్ళులేని ఆత్మ కి మనసంతా కళ్ళేఅయిన సశరీరానికి
ఆధారం జీవ భూతమే. ఎల్లవవేళలా దారి చెడినపుడు
ఏడిచే మనసు వైరాగ్యంతో ఆత్మని ప్రార్దించదూ,
మరొక్కసారి,నిర్మలంగా జీవిస్తా,తోడురమ్మనీ?
స్వచ్చతే మూర్తమైన ఆత్మ "ఆల్లానెకానీ
నేనుంటాగా నీవెంట, కానయితే తుచ్చమైన దేహేచ్చతో,
ఓ మనసా నువ్వు నన్ను మరచేవో,
నాగొంతు మూగబోయి నే స్తబ్దమై పోతా సుమా"
- అయ్యొ,ఆత్మా నాజీవాధారమా
నిన్ను మన్నించక పరమార్ధమెక్కడనాకు,
ఇంకెన్ని గర్భనరకాలు?
పసిపాపగా పూర్ణజ్ఞాన ప్రాప్తి తొ నేనున్నాను.
కాని వాసనలు గ్రహిస్తూ
సంచితజ్ఞానాన్ని సంచీతో సహా మర్చిపోయి
పంచిత మనొ వాక్కాయముల వలలోపడ్డాననితెలుస్తూనేవుంటున్ది.
ఇచ్చా పూర్వక మనసు,స్వేచ్చామతిగానే వుంది.
తుచ్చ శరీరము మనసు వెంబడీ పడుతూనే వుంది
దండం పెట్టుకున్నప్పుడు,నిజరూపం ధరించినప్పుడూ,
గురు దర్శనము యాద్రుచ్చికముగా లభించినప్పుడూ,
అమ్మ నాన్నా కనిపించినప్పుడూ తప్ప.
అజ్ఞానంలో రుచి సుచిరహితమైనా విడవలేకున్నా.
కావాలంటే మతమైనా మారతా,
సమ్మతాన్ని కాదనలేనంటుంది
మనసు. బొంది గ్రంధులు చెడ్డాయి,
ఇక ఈఇంట్లో నే నుండలేనని ఆత్మ క్షొభిల్లుతుంది.
ఏగురుకృఫ కలిగితే,మనశ్శీలము ఆనందార్ణవమౌతుంది,
ఏ వుపదేశంతో పునీతమౌతుంది నా మనసు,అన్వేషించాల్సిందే
శిశిర గీతాలు

Saturday, 12 October 2013 at 09:09 UTC+05:30
No comments:
Post a Comment